తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇవాళ ( మంగళవారం ) రాష్ట్రంలోని గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి TSPSC నోటిఫికేషన్ జారీచేసింది. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు 219.. గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ పోస్టులు.. అదేవిధంగా నాలుగు గ్రేడ్-1 స్థాయి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ వెల్లడించింది. see also …
Read More »జన్మభూమి కమిటీ లపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమి కమిటీ లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇవాళ (మంగళవారం ) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తేల్చి చెప్పారు.అంతే కాకుండా జన్మభూమి కమిటీలోని సభ్యులు ఎవరైనా తప్పుచేస్తే..సత్వరమే వారిని తప్పించాలని ఆదేశించారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలాగే దళిత తేజం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. …
Read More »150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | చంద్రబాబును టార్గెట్ చేసిందా.?
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోంది..మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దుసుకపోతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశమే అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.మిగతా రాష్ట్రాలు అన్ని తెలంగాణ ను ఆదర్శంగా తీసూకుంటున్నా యి అని అన్నారు.భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే …
Read More »