జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని …
Read More »విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్యపై కేసు
విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు అత్యంత విలువైన సమాచారం.వివరాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …
Read More »500కుట్టు మిషన్లను పంపిణీ చేసిన హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.మైనార్టీ మహిళలకు 500కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.మైనార్టీ పిల్లల చదువు కోసం 206 గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు . రూ.500 కోట్లు మైనార్టీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు .మైనార్టీల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »రేవంత్ రెడ్డి ఐరన్‌లెగ్…కాంగ్రెస్‌ను గబ్బు పట్టిస్తున్నాడు..!
పాతతరం నాయకులు కొంతమంది కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్‌కు నాశనమేనని ఆయన అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రస్ పాలిట ఐరన్ లెగ్ అని …
Read More »అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద స్థితిలో కన్నుమూశారు. పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంట్లోని తన రూం నుండి శుక్రవారం ఉదయం బయటకు రాకపోవటంతో అనుమానంతో పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థ ఆన్‌సైట్‌పై మూడున్నరేళ్ల క్రితం కృష్ణ …
Read More »గొప్ప మనసున్న మహారాజు..సీఎం కేసీఆర్..!
“మనసున్న మారాజు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్” అని మరోసారు రుజువయ్యింది .తాజాగా . రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన గొదెల కుమారస్వామి, మంజుల దంపతులు కుటుంబంతో కలిసి వరంగల్ బీట్‌బజారులో హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కుమార్తె జ్యోత్స్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చిన్నారికి వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేలేరు సర్పంచ్ విజయపురి మల్లికార్జున్‌ను …
Read More »నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …
Read More »ఫలిస్తున్న మంత్రి కేటీఆర్ కల..!
సర్కారీ విద్యను మరింత నాణ్యవంతంగా, నైపుణ్యాల మేళవింపు ఉండేలా కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. కార్పొరేట్ స్కూళ్లలో అవలంభించే విధానాలను సర్కారీ స్కూళ్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉత్తీర్ణత పెంచడం, నైపుణ్యాల వృద్ధి కోసం ఈ ఒప్పందాన్ని చేసుకుంది. టీహబ్‌లో రూపొందిన స్టార్టప్ ఇగ్నిఫైతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టార్టప్ విద్యార్థుల్లోని అవగాహన స్థాయిలను పరీక్షిస్తుంది. …
Read More »బ్రేకింగ్ : ఏపీ టెట్ మరోసారి వాయిదా..
ఏపీ టెట్ ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) మరోసారి వాయిదా పడింది.వచ్చేనెల ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షను మరో వారంపాటు వాయిదా వేశారు. దీంతో ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టెట్ పరీక్ష తేదీలను ప్రకటించిన …
Read More »31న తిరుమల ఆలయం మూసివేత..
ఈ నెల 31 న తిరుమల ఆలయం ముసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ నెల 31 న చంద్రగహణం కారణంగా ఉదయం 11గంటల నుండి రాత్రి 9.30గంటల వరకు ఆలయ తలుపులు ముసివేయనున్నట్లు వారు ఒక ప్రకటనలోతెలిపారు.జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు వారు తెలిపారు.కాగా రాత్రి …
Read More »