ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …
Read More »వేలంలో అమ్ముడుపోని గేల్ ..
శనివారం మొదలైన ఈ సీజన్ ఐపీల్ -2018 వేలం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో మొదట వేలంలోకి వచ్చిన తోలి ఆటగాడు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ను రూ 5.2 కోట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకున్నది .దావన్ తర్వాత టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విండిస్ ఆటగాళ్ళు కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి …
Read More »రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….
ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …
Read More »నారావారి కుటుంబం చేతిలో గణతంత్ర దినోత్సవం అబాసుపాలు …
ప్రస్తుత ఏపీలోనే కాదు యావత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అబాసుపాలు అయ్యాయి.ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి పెద్ద భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ క్రమంలో నిన్న శుక్రవారం జనవరి 26న అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.కానీ నవ్యాంధ్ర …
Read More »నవ్వులపాలైన కలెక్టర్ ఆమ్రపాలి..!
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు.నిత్యం ఏదో ఒక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతారు.తాజాగా నిన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ నవ్వుల పాలైంది .వివరాల్లోకి వెళ్తే..గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా వందనం జరిగినతరువాత ఆమె జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ చాలా సార్లు తడపడ్డారు.అంతే కాకుండామరుగు దొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి …
Read More »రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!
ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …
Read More »భారీ స్థాయిలో వసూళ్ళను దక్కించుకున్న పద్మవాత్…
ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …
Read More »మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో మహిళ ఆత్యహత్య ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది. దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం …
Read More »జనవరి 26రోజే ఏపీలో అంబేద్కర్ కు అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …
Read More »