Home / SLIDER (page 2038)

SLIDER

చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ

గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …

Read More »

కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు.తన కుడి భుజం ఐనటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న అయన హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్‌ తనతోపాటు నడిచాడని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా …

Read More »

జ‌గ‌న్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. టీడీపీ గ‌ల్లంతేనా..!?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో టీడీపీ ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు కానున్నాయి. ఇప్ప‌టికే అధికార పార్టీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న విష‌యం తెలిసిందే. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించే బాధ్య‌త‌, అలాగే పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌ని కోకొల్ల‌లుగా అబ‌ద్ద‌పు హామీలను ప్ర‌జ‌లు న‌మ్మిలా గుప్పించి.. అడ్డ‌దారిలో అధికారం ఏప‌ట్టిన చంద్ర‌బాబును …

Read More »

రంగస్థలంలో ఏముంది.. ఇదే ప్ర‌శ్న అంద‌రిలో.. తీరా టీజ‌ర్‌ చూస్తే..!

నా పేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన రామ్ చరణ్ – సుకుమార్‌ల‌ రంగస్థలం సినిమా టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. సరికొత్తగా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రంగ‌స్థ‌లం టీజ‌ర్ విడుద‌ల చేసి.. ఆ చిత్రం ఎలా ఉండ‌బోతుందో మ‌న‌కు కొంత క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌ చిట్టిబాబు పాత్ర‌లో చెవిటి …

Read More »

భూమ అఖిల ప్రియ ఘోరంగా ఓడిపోతుందని…లేటెస్ట్ సర్వే

ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల …

Read More »

లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి

కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …

Read More »

చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …

Read More »

అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ …

Read More »

పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …

Read More »

జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat