Home / SLIDER (page 2046)

SLIDER

జనంలోకి బయలుదేరిన జనసేన అధినేత పవన్

చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో పవన్ మొత్తం 150 కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు.ఈ నేపధ్యంలో తన భార్య లెజ్నోవా తనకు ఎదురొచ్చి.. తిలకం దిద్ది ..హారతిచ్చి కొండగట్టు కు పంపించారు.అయితే …

Read More »

వెంటనే స్పందించి చిన్నారి ప్రాణం కాపాడిన కేటీఆర్

  ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు తెలిస్తే వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్నిఅందిస్తూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తన దృష్టికి  వచ్చిన అభాగ్యుల ప్రాణాలను కాపాడి తన మానత్వాన్ని చాటుకున్నారు. తాజాగా ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలని ఓ చిన్నారి తండ్రి చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వివరాల్లోకి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..68వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు.ఈ మేరకు 68వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదలైంది.ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం జగన్ కాళహస్తి శివారులోని పానగల్‌ నుంచి 68వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ మొదలుపెట్టనున్నారు.తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్‌ క్రాస్‌, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ …

Read More »

ప‌వ‌న్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొండ‌గ‌ట్టు టూర్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ తన నిరంతర ప్రజాయాత్రకు చలోరే చలోరే…చల్ పేరును ఖరారు చేశారు. సోమవారం ఉద‌యం తొమ్మిది గంటల తరువాత హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో బయలుదేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలోని ఆంజనేయస్వామి కి పూజలు జరుపుతారు. అనంతరం తన యాత్ర …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌ను విమ‌ర్శించ‌డం..కాంగ్రెస్ నీచ‌రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం..మంత్రి హ‌రీశ్‌

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నరసింహన్ టీఆర్ఎస్ ఏజెంట్ అని నిందించడం నీచ రాజకీయమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ హోదాను కాంగ్రెస్ నాయకులు అప్రదిష్ట పాలుజేస్తున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నాయకులలో అసహనం కనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. కాళేశ్వ‌రంలో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన స‌మీక్ష ముగిసిన నేప‌థ్యంలో మంత్రి …

Read More »

పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన పొన్నం ప్రభాకర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్నవిషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెలిగారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన …

Read More »

‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలన ట్వీట్

కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు.పవన్ కల్యాణ్ ఒక వ్యక్తికాదు.. ఒక శక్తి .. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. …

Read More »

జగన్‌కు తప్పిన భారీ ప్రమాదం..

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ పాదయాత్రలో భాగంగా జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక కూలింది.ఈ ప్రమాదంలో పది మంది వైసీపీ కార్యకర్తలకు గాయం కాగా..జగన్ సురక్షితంగా బయటపడ్డారు.కాగా,జగన్ తలపెట్టిన పాదయాత్ర నేటికి 900 కిలోమీటర్ల మైలురాయిని దాటింది..ఈ సందర్బంగా శ్రీకాళహస్తి …

Read More »

కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి ఫిక్స్ ..!

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. భాద్యతలు స్వీకరించిన మొదటినుండి ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది.అయితే త్వరలోనే ఈ కలెక్టరమ్మ పెళ్ళిపీటలేక్కబోతుంది.నమ్మడం లేదా అవునండి నిజమే.. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు …

Read More »

సికింద్రాబాద్ సెయింట్‌ మేరీస్‌ చర్చిలో పవన్‌ ప్రార్థనలు‌

ప్రముఖ సీనీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. అనంతరం ప్రశాసన్‌నగర్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు.తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat