ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలకు పేదరికం అడ్డురాలేదు. జీవితాన్ని మార్చుకోవాలన్న కసికి విధి సలామ్ చేసింది. అందుకే అటెండర్ గా ఉన్న పిట్ల నర్సింహులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అర్హత సాధించాడు. యువతకు ఐకాన్ గా ఉన్న మంత్రి కేటీఆర్ కే స్పూర్తిగా నిలిచాడు. చేసే చిన్న సహాయం పెద్ద విజయంగా మారితే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాంటి సంతోషాన్ని మంత్రి కె.తారకరామారావు కు కలిగించాడు …
Read More »అలా చేస్తే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది-మంత్రి హరీశ్
డోర్నకల్ నియోజకవర్గంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. “మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆరెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో,సమిష్టిగా పని చేయాలి.ఐకమత్యం అవసరం.అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందుకూడాకొనసాగించాలి.నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది` అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. `కాళేశ్వరం పూర్తి …
Read More »మళ్లీ అబద్దాలు చెప్పిన రేవంత్…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి మరోమారు ఎలాంటి ఆధారాలు లేకుండా అమరవీరుల సాక్షిగా పచ్చి అబద్దాల పురాణం విప్పి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిండని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ టీ. భానుప్రసాద్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలిసి మాట్లాడుతూ అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని పోతురాజు విన్యాసాలతో డ్రామాలు చేసి అమరవీరుల …
Read More »మంత్రి కేటీఆర్ తో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ….
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావుతో హైదరాబాద్ లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ సమావేశమయ్యారు. తెలంగాణ, యునైటెడ్ కింగ్ డమ్ మధ్య వాణిజ్య అభివృద్ధి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే, వచ్చే నెలలో బ్రిటన్ నుంచి హెల్త్, క్రియేటివ్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానున్నట్టు ఆండ్రూ మంత్రి కేటీఆర్ కు …
Read More »ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్‌ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ …
Read More »దివ్యాంగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.గత నాలుగు ఏండ్లుగా దివ్యంగుల కోసం సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. గతంలో ప్రభుత్వాలు నెలకు కేవలం ఐదు వందలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.కానీ టీఆర్ఎస్ …
Read More »పవన్ అజ్ఞాతవాసి అయితే నేను బహిరంగ వాసిని -వర్మ సెటైర్
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ప్రస్తుతం ఈ మూవీ డిజార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు .అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందిస్తూ “నేను పులిని మాత్రమే చూశాను . కోరలు పంజాలేని పులిని ఇప్పటివరకి చూడలేదు .చారలు మారడం నన్ను …
Read More »ఆచారి అమెరికా మూవీ ఫస్ట్ లుక్ విడుదల ..
టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్సకత్వంలో వచ్చిన కంచె మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ .ఒకవైపు అందం మరోవైపు చక్కని అభినయం ఉన్న అమ్మడుకి ఇండస్ట్రీలో వరసపెట్టి మరి అవకాశాలు వస్తున్నాయి . అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఓం వేంకటేశాయ మూవీలో …
Read More »ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు…
దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …
Read More »సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెస్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ పండుగ సరికొత్త కాంతులను నింపాలని ..అన్ని వర్గాల ప్రజలు సకల సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని సఫలం కావాలని ..రైతన్నలతో పాటు …
Read More »