ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఎపిసోడే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. పవన్ పై కత్తి విమర్శలు చేయడం పీకే ఫ్యాన్స్ బూతులు తిట్టడం.. ఇలా చిన్నగా మొదలైన రగడ.. రచ్చః, రచ్చస్య,రచ్చోభ్యః అన్నట్టు తయారైంది. ఇక ఈ రచ్చలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి ఆ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అప్పటి వరకు పీకే రాజకీయాలు, సినిమాల మీదే వ్యాఖ్యలు చేసిన కత్తి.. …
Read More »కత్తి వివాదంలో మరో టర్నింగ్ పాయింట్…
ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి.. బెజవాడ డైరెక్టర్ వివేక్‌తో ఓ న్యూస్ చానల్ లైవ్ డిబేట్ పెట్టిన సంగతి తెలిసిందే. వివేక్ ఆ చర్చలో భాగంగా కత్తిని తన తల్లి గురించి రెండు ముక్కలు చెప్పమని అడుగ్గా మౌనంగా ఉండిపోయి అక్కడి నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీంతతో మహేష్ కత్తి అలా వెళ్ళిపోవడంతో అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ కత్తి అలా …
Read More »రూ.783 కోట్ల ప్రాజెక్టుతో..టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథాలకు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. దశాబ్దాల తరబడి తన నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ కలగానే మిగులస్తుంటే..సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతో త్వరలో ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గురించి. సోమవారం …
Read More »Big Breaking News-నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర పంచాయితీ ,ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకు పెను ప్రమాదం తప్పింది .మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది . రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మేర్లపాక గ్రామానికి దగ్గర మంత్రి కాన్వాయ్ లో …
Read More »‘కొడకా… కోటేశ్వరరావు’ కత్తి మహేష్ పై వైరల్ సాంగ్ ..!
పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అజ్ఙాతవాసి’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా… కోటేశ్వరరావు ఖరుసైపోతవురో…అనే పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేష్ పై కొడకా కత్తి మహేష్.. అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ …
Read More »మొన్న స్వాతి..నిన్న శ్రీవిద్య..ఇవాళ నర్సవ్వ..!
ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు ఈ మధ్య ఒకటి తరువాత ఒకటిగా బయటపడుతున్నాయి. మొన్న నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి ప్రియుడి మోజులో పడి భర్త సుధాకర్‌ను చంపింది. ఈ ఘటన మరవకముందే హైదరాబాద్ కర్మాన్‌ఘాట్ లో కార్పెంటర్ నాగరాజు, నల్లగొండలో భారతి, గుంటూరులో శ్రీవిద్య.. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దైవదర్శనానికి అని తీసుకొచ్చి గొంతుకోసి …
Read More »టీడీపీకి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గుడ్ బై ..త్వరలో వైసీపీ గూటికి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టాలు మొదలయ్యాయా ..?.ఇప్పటికే రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగిస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు గత యాబై ఎనిమిది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి …
Read More »పూనమ్ కౌర్ చేనేతే బ్రాండ్ అంబాసిడర్ పోస్టింగ్ లో సంచలనాత్మక ట్విస్ట్..
పూనమ్ కౌర్ ప్రస్తుతం అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్ హాట్ టాపిక్.ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ …
Read More »కత్తి మహేష్ ను ఆడిస్తున్న టీడీపీ ఎంపీ .. వెలుగులోకి వచ్చిన సంచలన విషయం
నిజం నిప్పు లాంటిది,దాగిన దాగదంటారే దానికి నిదర్షనమే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో సంచలనాలకి మారు పేరుగా మారిన కత్తి మహేష్ఈ. కత్తి మహేష్ ఎవరు ఆయన వెనుకున్నదెవరు అని లోతుగా పరిశీలిస్తే నిజాలు దిగ్బ్రాంతిని గురి చేశాయి.కత్తి మహేష్ గారి స్వస్థలం పీలేరు,చిత్తుర్ జిల్లా స్వయాన ప్రస్తుత MP శివప్రసాద్ సొంత జిల్లా.MP కత్తి మహేష్ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు , ఇద్దరు ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు.అలా …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం ..
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏ ఒక్క ముఖ్యమంత్రికీ కూడా ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేసినా… ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే …
Read More »