Home / SLIDER (page 2065)

SLIDER

కౌన్సెలింగ్ కు హాజరైన ప్రదీప్..

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు.డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి దొరికిన తర్వాత.. జనవరి 5వ తేదీలోపు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు . మరింత సమయం కోరిన ప్రదీప్.. జనవరి 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. …

Read More »

కత్తి మహేష్కు మద్దతుగా పూనమ్ కౌర్ ట్వీట్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ .తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తల పీక్కుంటున్నారు .అందులోభాగంగా నిన్న ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు . ప్రెస్ …

Read More »

గుండు హన్మంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం

గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రి కోసం 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu …

Read More »

ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలి..మంత్రి కేటీఆర్

ఉద్యోగాలు ఆశించటం మాత్రమే కాకుండా . ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ. 25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఐటీ …

Read More »

రేవంత్ తెలంగాణ చీడపురుగు

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగు అని రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్-ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్ళినా ఇంకా పరివర్తన రావడం లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదుల తరఫున పోరాడిన రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. రేవంత్‌రెడ్డి …

Read More »

ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం..!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫ‌లిస్తోంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ద‌క్కాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ స్థాయిలో చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లితాన్ని ఇస్తోంది. ఇటీవ‌లే కేంద్ర‌మంత్రి బీరేంద్ర‌సింగ్ ఏపీ, తెలంగాణ మంత్రుల‌తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీ కంటే ముందే… తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పొరుగునే …

Read More »

ప‌వ‌న్‌తో పూన‌మ్‌కు సీక్రెట్ ఎఫైర్ ఉందా.. ఇవిగో ప‌క్కా ఆదారాలు..!

సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా కేవ‌లం ప‌వ‌న్ …

Read More »

మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …

ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే..!

తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ …

Read More »

నేడు కరీంనగర్‌లో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat