Home / SLIDER (page 2072)

SLIDER

నిమ్మకాయల చిన్నరాజప్పకు తప్పిన భారీ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్పకు భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం విశాఖపట్నం నుంచి నర్సీ పట్నం వెళ్ళుతున్న క్రమంలో తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలోని ఒక వాహనం దగ్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై డిప్యూటీ సీఎం కారును అపడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే దగ్గదమైన కారులో …

Read More »

జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి టీడీపీ ఎంపీ …!

ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …

Read More »

కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిని ఖరారు చేసిన వైఎస్ జగన్ ….

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో యాబై నాలుగురోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో గురువారం …

Read More »

ప్రతి అవ్వా నా మనవడు చెప్పాడని.. ప్రతి తల్లి నా కొడుకు చెప్పాడని ..వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో …

Read More »

నేను ఎక్కడికి పోలేదు..వాటిని ఎవరూ నమ్మవద్దు.. ప్రదీప్‌

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రదీప్ పై  షోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే .. ఈ నేపధ్యంలో తాజాగా ప్రదీప్ తన పేస్ బుక్ ఖాతా లో ఒక వీడియో …

Read More »

కోడి పందేలపై ఏపీ సర్కారుకు హైకోర్ట్ సంచలన హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో …

Read More »

హైద‌రాబాద్ విల్లాల‌ను త‌లపించేలా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు..మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో విల్లాను తలపించే విధంగా పేదల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాజ‌న్న సిరిసిల్లా జిల్లాఓని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ఆయన బుధ‌వారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనాలలోకి వెళ్లి కిచెన్‌, బెడ్‌ రూం, హాలు నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు. జూన్‌ చివరి నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కావాలని అధికారులను …

Read More »

తెలంగాణ‌లో స‌ర్కారు బడిలో మ‌ధ్యాహ్న భోజనం..మ‌రో రికార్డు…

తెలంగాణ రాష్ట్రంలో మ‌ధ్యాహ్న భోజ‌నం మ‌రో రికార్డు సృష్టించింది. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తృణ‌ధాన్యాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భఃగా ఉప ముఖ్య‌మంత్రి క‌డియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …

Read More »

మంత్రి ల‌క్ష్మారెడ్డి విద్యార్హ‌త‌…రేవంత్‌కు క‌ర్ణాట‌క షాకింగ్ రిప్లై ..

ఇటీవ‌ల ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌ల‌కు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కల్సిన వంశీధర్ ..

తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు ,యువనేత గుడి వంశీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ను నూతన సవంత్సరం సందర్భంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిచేత ఆవిష్కరింప చేశారు ..ఈ క్రమంలో పోచంపల్లి వంశీధర్ రెడ్డికి విషెస్ చెప్పి అన్ని శుభాలే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat