రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఫోరం నిర్వాహాకులు కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. 48వ వరల్డ్ ఎకనమిక్ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో రెండు రోజులపాటు(జనవరి 18, 19వ తేదీలు) జరగనున్నాయి. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, అకాడమీషియన్లు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు …
Read More »విజయ్ సాయి మరణం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన వనితా రెడ్డి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ విజయ్ సాయి ఇటివల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే .అయితే తన మరణానికి భార్య అయిన వనితా రెడ్డి కారణం అని ఏకంగా సెల్ఫి వీడియో తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ వీడియోలో విజయ్ సాయి తన భార్యపై పలు ఆరోపణలు కూడా చేశారు . విజయ్ సాయి మరణం తర్వాత అతని భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు .తాజాగా …
Read More »ఏపీ రైతన్నలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »జగన్ కర్నూల్ ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఇదే…!
ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »పురందీశ్వరికి బంపర్ ఆఫర్..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ ప్రమోషన్ ఇవ్వనుంది. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా …
Read More »హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం..ఎంపీ కవిత
మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.. హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్‌సభలో గళమెత్తిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో లోక్ సభ అనంతరం ఎంపీ కవిత మీడియా తో మాట్లాడారు..కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు …
Read More »జగన్ ఇచ్చిన హామీ జనం నమ్మితే.. మేము ఖచ్చితంగా ఓడిపోతాం..! టీడీపీ
2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. …
Read More »హైకోర్టు విభజన.. దద్దరిల్లిన లోక్‌సభ
లోక్ సభ మొత్తం దద్దరిల్లేల హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్ సభలో గళమెత్తారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ హైకోర్టు అంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు నినదిస్తూ.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు.హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండుసార్లు వాయిదా …
Read More »