దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ ( శనివారం) సంచలన తీర్పు వెలువరించింది. జనవరి మూడవ తేదీన జైలు శిక్షను ఖరారు చేయనున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. …
Read More »పవర్ స్టార్ కు పవర్ కట్ -ఏపీ పీకే మహిళా ఫ్యాన్స్ సంచలన నిర్ణయం..!
ఏపీలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళ పై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితుల పై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్ గుర్తుచేశారు. నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే …
Read More »జగన్ జోరు .. రాత్రికి రాత్రే ప్రణాళికలు.. సమయం లేదు మిత్రమా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకు అధికారం పక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జగన్ మాత్రం మొండిగా దూసుకుపోతున్నారు. ఇక పాదయత్రికి బ్రహ్మరథం పడుతున్న జనం నుండి వేల కొద్దీ దరఖాస్తులు.. ఇబ్బడి ముబ్బడిగా వినతులు జగన్ చెంతకు వస్తున్నాయట. ఇప్పటి వరకూ జగన్ వద్దకు దాదాపు నలభై వేలకు పైగా వినతులందినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు వెయ్యికి …
Read More »పవన్ కళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్..మూడో భార్య సంచల నిర్ణయం..
జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజకీయాలకు సంబంధం లేని ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే తన పెళ్లిళ్ళ పై అనేక రచ్చలు జరుగున్న టైమ్‌లో తాజాగా పవన్ ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చిపడింది. పవన్ మూడవ భార్య అన్నా లెజీనోవో …
Read More »ఎవరో యూరప్‌లో ఉన్న ఓ మహిళ మెసేజ్ చేస్తే పవన్ కల్యాణ్ కు తెలిసిందంట…!
పెందుర్తి ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎసి లొ కూర్చుని నామ మాత్రానికి ట్విట్టర్ లొ మెసెజ్ చెస్తున్నారు అంటూ వైసీపీ మహిళ నాయకురాలు మండి పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అంటె మీకు ఎందుకయ్య ఇంత భయ్యం ఎందుకయ్య అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో దళిత మహిళపై జరిగిన దాడి గురించి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ శనివారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు …
Read More »ఈసారి గజ్వేల్ నుండి పోటి చేస్తా-కోమటిరెడ్డి సంచలనం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ .గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటి చేస్తాను అని ఆయన తెలిపారు . మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో …
Read More »ప్రో.కోదండరాం పోరాటం ..
తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో …
Read More »బాబుకు నిద్రలేకుండా చేస్తున్న శిల్పా బ్రదర్స్ స్కెచ్ ..
ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన …
Read More »ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …
ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …
Read More »2017 టాప్ టెన్ మూవీస్ జాబితా ఇదే
సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) తాజాగా 2017 టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది . ఈ క్రమలో విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన తారాగణంగా నటించిన ‘విక్రమ్ వేధ’ మొదటిస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలు ఉన్నాయి. తొలి …
Read More »