Home / SLIDER (page 2108)

SLIDER

నీ స్థానంలో ఇంకొకరు ఉంటారు ..అఖిలకు బాబు వార్నింగ్ ..

అఖిల ప్రియ.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం..టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించన తాయిలాలకు ఆశపడి టీడీపీ పార్టీలో చేరారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ఏపీలో ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …

Read More »

సీఎం కేసీఆర్ హర్షం..!

గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపణీ కార్యక్రమం దిగ్విజయం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7.60 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేస్తామని మరోసారి ప్రకటించారు. గొల్ల, కురుమల కోసం రూ.10 కోట్ల వ్యయంతో, పదెకరాల స్థలంలో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు. రాబోయే కాలంలో బిసిలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేట్లు చేస్తామని, అందులో యాదవులకు …

Read More »

మంత్రి కేటీఆర్ కృషి…దేశంలోనే హైద‌రాబాద్‌కు ఈ న‌గ‌ర గుర్తింపు

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కే తార‌క రామారావు కృషి ఫ‌లితంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌రో ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో తీవ్ర స‌మ‌స్య‌గా మారిన భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల తొల‌గింపుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన 20 వాహ‌నాల‌ను నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, కార్పొరేటర్ మమతా గుప్తా …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసల పర్వం మొదలయింది .ఈ రోజు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే  .ఈ సందర్భంగా వారు ఈ నెల 14న టీఆర్ఎస్ గూటికి …

Read More »

2018 జూన్ కల్లా కల్వకుర్తి పూర్తి.. మంత్రి హరీశ్

పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టు పనులన్నిటినీ వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. యాసంగి సీజన్ లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో, ఏ పంట ఎన్ని ఎకరాలలో సాగవుతున్నదో సమగ్ర అంచనా రూపొందించాలని ఆయన అన్నారు. టైమ్ లైను ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎలాంటి అలసత్వం పనికి రాదని అన్నారు. మంగళవారం ఇక్కడ జలసౌధ లో కలవకుర్తి ఎత్తిపోతల …

Read More »

జొన్న రొట్టెలు లేవా..? అవి నాకు కావాలి..ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే .పైగా అధికార పార్టీలో ఉన్నాడు .చుట్టూ భారీగా కాన్వాయ్ ..ఎప్పుడు తన వెంట నడిచే భారీగా అనుచరవర్గం .అయితేనేమి ఆయన అవన్నీ వదిలిపెట్టి మరి ఒక సామాన్యుడిలా వ్యవహరించాడు .ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి అని నిరూపించాడు . అసలు విషయానికి రాష్ట్రంలో వరంగల్ రూరల్ …

Read More »

ఈనెల 14న గులాబీ గూటికి టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి …

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గూలబీ గూటికి చేరిన సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు . తాజాగా మరో సీనియర్ మాజీ మంత్రి ఒకరు గూలబీ గూటికి చేరనున్నారు .ఉమ్మడి నల్గొండ జిల్లాకు …

Read More »

జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..

ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …

Read More »

పవన్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చక్రపాణి రెడ్డి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు …

Read More »

చంద్ర‌బాబుకు బ్రేకింగ్ షాక్‌ .. వైసీపీలో చేరనున్న బెజవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌కి మాస్ట‌ర్ స్ట్రోక్ త‌గ‌ల నుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం రేపుతోంది. టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప తేడాతో గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కూడా హస్తం పార్టీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat