SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్, సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …
Read More »GOVERNOR: సీఎం జగన్ నా కుటుంబసభ్యుడు: బిశ్వభూషణ్
GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …
Read More »CM JGAN: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్: సీఎం జగన్
CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, …
Read More »MINISTER JOGI: సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది: మంత్రి జోగి
MINISTER JOGI: పెత్తందారీ విధానాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేసి చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి అన్నారు. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనంతగా మాపై ఆదరణ చూపించారని మంత్రి కొనియాడారు. తన గుండెల్లో మా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారన్నారా …
Read More »MARGANI: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం దిక్సూచి: ఎంపీ భరత్
MARGANI: ఏపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ సీఎం జగన్ దిక్సూచిలా కనిపిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఉంటారు. దానికి అనుగుణంగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీ, 4 ఓసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీకి అవకాశం మిచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు, చంద్రబాబు తన …
Read More »బోథ్ లో BRS పార్టీలో భారీ చేరికలు
బోథ్ నియోజకవర్గంలో తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కొత్తూరు గ్రామ ప్రజలు నాయకులు డప్పులతో తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ పథకాలపై మరియు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి అభివృద్ధి పై హోరాహోరిన జోరుగా కప్పర్ల గ్రామానికి చెందిన దత్తు అనే గాయకుడు పాటలు …
Read More »అత్యంత సుందర నగరంగా కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు మంగళవారం కరీంనగర్ పట్టణం ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద రూ. 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగరాన్ని …
Read More »నాడు కంట తడి.. నేడు పంటతడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నర్లెంగడ్డ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం వల్ల ప్రతి పొలం వాకిట్లోకి సాగు నీరు అందుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా …
Read More »