తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పరిణతిని కనబర్చారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రాష్ట్ర స్థితప్రజ్ఞతతో స్పందించారు. వ్యక్తిగతంగా దూషించే వారు, పరుష పదాలు ఉపయోగించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ఫేస్‌బుక్ పేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఉదంతాన్ని రాజేశ్ పెండ్లిమడుగు అనే ఓ …
Read More »విద్యాశాఖ బలోపేతానికి 2వేల కోట్లు..కొత్త ఉద్యోగాల భర్తీ.. డిప్యూటీ సీఎం కడియం
రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గడచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈరోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థులే కేంద్రంగా, ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా… వచ్చే …
Read More »రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర అటవీశాఖ
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణలో 40 రకాల వృక్ష జాతులపై ఇప్పటిదాకా పెంచటం, కొట్టివేత, తరలింపులపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. రైతులకు మరింత మేలు, అదనపు ఆదాయం కల్పించటమే లక్ష్యంగా ఈ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సిట్ రూల్స్, 1970 నుండి 40 జాతుల చెట్లను మినహాయించి ప్రభుత్వము G.O.Ms.No.31ని అటవీ, …
Read More »నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామని.. మేము ఎక్కడైనా చెప్పామా…?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »ఇండస్ట్రీలో చాలా మంది.. నేను ఒప్పుకోలేదు.. నా మేనేజర్లు మాత్రం నన్ను..?
తెలుగు సినిమాల్లోకి పుష్కరకాలం క్రితమే హీరోయిన్ అర్చన ఎంట్రీ ఇచ్చినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా తెలుగు బుల్లితెర పై దూసుకు వచ్చిన బిగ్‌బాస్ షోతో మాంత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన అర్చన తన మేనేజర్ల గురించి కొన్ని ఆశక్తి వార్తలు చెప్పింది. అర్చన మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డాను.. నేను తీసుకునే పారితోషికం గురించి …
Read More »కోళ్ల పరిశ్రమకు తెలంగాణ పుట్టినిల్లు.. మంత్రి ఈటెల
కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ …
Read More »ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలి.. మంత్రి తుమ్మల
పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని …
Read More »మోదీ,ఇవాంకా పాల్గొనే సదస్సుకు కొత్తగూడెం యువకుడు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రంలో ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.సాయి సుబ్రమణ్యం నవభారత్ పాఠశాలలో 10వ తరగతి, కృష్ణవేణి కళాశా లలో ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కళాశాలలో బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. సుమారు 1500మంది యువ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు …
Read More »లోకేష్ ఆధార్.. బయటపడిన నమ్మలేని నిజాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మూడు సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే పుండు మీద కారం చల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల రగడ మీద చేసిన వ్యాఖ్యలు పై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్‌లో …
Read More »టీడీపీకి బ్లాస్టింగ్ షాక్.. వల్లభనేని వంశీ రాజీనామా..?
జగన్ పాదయాత్ర దుమ్మరేపడంతో ఇప్పటికే టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు కనబడుతుంటే.. తాజాగా బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అసలు విషయం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు …
Read More »