వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్‌కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్‌లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది. అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది …
Read More »గడ్కారీతో మంత్రి హరీశ్ రావు భేటీ
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయాలూ చర్చలు జరిపారు. వీటి విషయంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తామని గడ్కారీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా హరీశ్.. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని …
Read More »పాదయాత్రలో జగన్ సంచలన ప్రకటన.. బిత్తర పోతున్న టీడీపీ బ్యాచ్..?
జగన్ ప్రారంభించిన పాదయాత్రలో ఒకవైపు జనం సమస్యలను కళ్ళారా చూసి తెలుసుకుంటున్న జగన్.. మరోవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచక పాలన పై తనదైన శైలిలో ఎండగడుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ బేతంచర్ల రోడ్ షోలో బాగంగా నిర్వహించిన సభలో జగన్ కురిపించిన వరాల జడివాన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ మాట్లాడుతూ.. ఏపీలో …
Read More »లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోషల్ మీడియా సంచలన కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ వ్యవహారం స్వయానా టీడీపీ నేతలకే అంతు చిక్కదు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోకస్ చినబాబు పై పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాకి …
Read More »మన చార్మినార్ కు మరో గుర్తింపు..!
హైదరాబాద్ లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అద్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత ను చేపట్టడం ద్వారా దేశం లోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకై దేశంలో 10 ప్రముఖ స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది. ఈ పది ఐకాన్ లో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను …
Read More »125 అంబేడ్కర్ విగ్రహంలో మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అంబేడ్కర్ విగ్రహాకమిటీ తుదిరూపం ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం మధ్యాన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంవేషమై అంతిమనిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు…సమ్మె విరమించుకున్న సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు
సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు సమ్మె విరమణ అయింది. కోర్టులో కేసులను ఉపసంహరించు కొని రేపటి నుండి విదుల్లోకి హాజరు కానున్నామని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాద్యాయుల సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షులు యమ్.డి అనీషా, శ్రీవిష్ణు ప్రకటించారు. ఏడు డిమాండ్లతో ఈ నెల అరునుండి ఈ సంఘం సమ్మెకు దిగిన విషయం విదితమే.ఈ క్రమంలో వారు మంగళవారం రోజున ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాతురి సుధాకర్ రెడ్డి …
Read More »జానారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Read More »సీఎం కేసీఆర్‌కు రాజాసింగ్ లేఖ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం లేఖను రాశారు.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ లేఖ రాసారు . రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి …
Read More »ఎమ్మెల్యేల వినతిపై.. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేల వినతిపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నాలాల అభివృద్ధి, ప్రక్షాళనలపై విపక్ష సభ్యులు మంత్రిని క్షేత్రస్థాయి పర్యటనకు ఆహ్వానించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు మంత్రి కేటీఆర్ మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. Had a …
Read More »