రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పంటలకు ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల నుంచి ముస్తాబాద్ వరకు రూ. 28 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న రెండు వరసల రహదారికి, జిల్లెళ్లలో రూ. …
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అయితే ఎప్పటి నుండో పలు సేవలు చేయడంలో ముందుండే మంత్రి కేటీఆర్ జిల్లాలోని రామచంద్రపూరం లో తన సొంత ఖర్చులతో ఒక వృద్ధురాలికి ఇల్లు కట్టించి ఇచ్చారు . ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 23 తారీఖున నాడు …
Read More »తన హెల్త్ పై కోట శ్రీనివాసరావు క్లారీటీ ..
సోషల్ మీడియా నేటి రోజుల్లో అందులో వాస్తవాలు ఎంతగా ప్రచారం చేస్తున్నారో ..అవాస్తవాలను కూడా అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు .అందులో ఒకటి ఆ యాక్టర్ ఆరోగ్యం బాగోలేదు .ఆ యాక్టర్ మరణానికి దగ్గర రోజుల్లో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు .అప్పట్లో అయితే ఏకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉండగానే మరణించారు అని వార్తలను ప్రచారం చేశారు . దాంతో అప్పట్లో ఆయన పోలీస్ స్టేషన్ …
Read More »రేవంత్ రెడ్డి పార్టీ మారిన ..కార్యకర్తలు మాతోనే ఉన్నారు.. మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది .ఇవాళ (శనివారం ) మీడియాతో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ .. స్వార్ధ ప్రయోజానాల కోసమే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళారని అన్నారు . అంత మాత్రాన తమకెలాంటి నష్టం లేదని స్పష్టం చేసారు .వారందరు పార్టీ మారినా పార్టీ కార్యకర్తలు మాదగ్గరే ఉన్నారని పేర్కొన్నారు .టీడీపీ తెలంగాణలో ఇంకా బలంగానే …
Read More »నాటి సహజ నటి జయసుధ .మరి నేటి సహజ నటి ఎవరో తెలుసా ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »మీకు చుండ్రు ఉందా ..అయితే ఇలా చేయండి ..!
ప్రస్తుత రోజుల్లో సహజంగా అందరికి కాకపోయిన చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. మరి చలికాలంలో ఎక్కువగా చుండ్రు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది .అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే చుండ్రు నుండి ఉపసమనం లభిస్తుంది .అయితే ఆ చిట్కాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం . అందులో భాగంగా మన జుట్టుకు వేడి చేసిన నూనెతో మసాజ్ చేస్తూ చుండ్రును అరికట్టవచ్చు .అంతే కాకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే …
Read More »డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్‌లోని సామ నరసింహరెడ్డి గార్డెన్‌లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె …
Read More »మంత్రి హరీష్ రావు కు కోపం వచ్చింది …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు .అందులో భాగంగా మంత్రి హరీష్ రావు జిల్లాలో నంగునూర్ లో సర్కారు దవఖానను అకస్మాత్తుగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు . అయితే ,ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మొత్తం నలబై నాలుగు మంది …
Read More »“పద్మావతి” రెండో సాంగ్ లో అందాలతో రెచ్చిపోయిన దీపికా ..
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మూవీ పద్మావతి.ఈ మూవీకి సంబంధించిన రెండో సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేశారు .అయితే ,ఇప్పటికే విడుదల చేసిన మొదటి సాంగ్ సినిమా ప్రేక్షకులను మంత్రం ముగ్దులు చేస్తుంది .తాజాగా ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది .అయితే రెండో సాంగ్ లో దీపికా తన అందాలతో అందర్నీ వావ్ అనిపిస్తుంది .మీరు ఒక లుక్ వేయండి …
Read More »తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేస్తున్నారు .అందులో భాగంగా జిల్లాలో నంగూనూర్ మండలంలో ఆక్కేనపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు . అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నో …
Read More »