Home / SLIDER (page 2175)

SLIDER

జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..

ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …

Read More »

జ‌గ‌న్ స‌వాల్.. స్వీక‌రించ‌లేన‌న్న”40″ ఇయ‌ర్స్ బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా.. ప్యార‌డైజ్ లీక్స్ విష‌యంలో స్పందిచింన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుకు 15 రోజులు గ‌డువు ఇచ్చి స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ విసిరిన స‌వాల్‌కి చంద్ర‌బాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్‌ లీక్స్‌ వ్యవహారంలో జగన్‌ పేరు పత్రికల్లో వచ్చింది. జ‌గ‌న్ అవినీతి ప‌రుడ‌ని అక్ర‌మ పెట్టుబ‌డులు ఉన్నాయ‌ని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తా౦..కడియం

తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా …

Read More »

సిగ్గుమాలిన.. విద్యా..!

బాలీవుల్ భారీ అందాల తార విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు ఒక్క‌ బాలీవుడ్ మాత్ర‌మే కాదు.. అన్నీ సినీ వుడ్‌లు ఆమే అంగాగ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కి ఫిదా అయిపోయిన విష‌యం తెలిసిందే. అయితే సినీ ప్ర‌పంచం బ‌య‌ట ఎప్పుడూ సాంప్ర‌దాయంగా ఉండే విద్య తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ కావాలంటే సిగ్గు, శ‌రం లాంటివి వదిలెయ్యాలని.. అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని కుండబద్దలు …

Read More »

ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..

ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్‌ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా …

Read More »

శాశ్వతంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఐటీ ,  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ  శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తాగునీటి సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్  సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తులో విశ్వనగరంగా ఎదగాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నగర శివార్లలో రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. …

Read More »

చుక్కా స‌త్త‌య్య పేరు నిలిచేలా…ప్ర‌భుత్వం చ‌ర్య‌లు..ఎంపీ క‌విత‌

ప్రఖ్యాత ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మ‌ర‌ణం తీర‌ని లోట‌ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని స్వగ్రామమైన మాణిక్యపురంలో చుక్క సత్తయ్య పార్థీవదేహాన్ని సందర్శించి ఎంపీ క‌విత‌ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా చుక్కా సత్తయ్య మృతి  పట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఓగ్గు కళ‌కే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలంగాణకు …

Read More »

జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …

Read More »

పవన్ కళ్యాణ్.. చేజేతులా త‌ప్పు చేశాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద త‌ప్పు చేశాడ‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అస‌లు నిజంగానే ప‌వ‌న్ త‌ప్పు చేశాడా.. అయితే ఆ త‌ప్పేంట‌నేగా.. ఇటీవ‌ల త‌మిళ సినీ రాజకీయాల్లో సెన్షేష‌న్ అవుతూ దేశ రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా సంచ‌ల‌నం రేపిన మెర్స‌ల్ చిత్రాన్ని రీమేక్ చేయ‌క పోవ‌డ‌మే ప‌వ‌న్ చేసిన త‌ప్పంటా.. కోలీవుడ్‌లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat