వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కుక కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. తెలుగులో ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం వున్న టాప్ హీరోలు అందరితోను నటించేసిన రకుల్.. సినిమాలు అయితే చాలానే చేసింది కానీ సక్సెస్ రేట్ మాత్రం తక్కువనే చెప్పాలి. ఇక ఈ ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్‌కి రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మరో విజయం లేదు. మెగా హీరో …
Read More »ధోని పై ఉన్న క్రష్‌ని బయటపెట్టిన హీరోయిన్..!
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోనీ- ద అన్‌టోల్డ్‌స్టోరీ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ధోనీ ప్రేయసిగా దిశాపటానీ నటించగా ధోనీ భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. కైరా అద్వాని కొరటాల శివ …
Read More »T అంటే తెలంగాణ..T అంటే టెక్నాలజీ..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ.. ఇమేజ్ టవర్ హైదరాబాద్‌కు మరో మైలురాయి కానుందన్నారు.యానిమేషన్-వీఎఫ్‌ఎక్స్-గేమింగ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. యానిమేషన్-గేమింగ్ రంగాల్లో రాష్ర్టాన్ని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యానిమేషన్ పరిశ్రమలకు పలు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. వైబ్రంట్ …
Read More »తిరుమల సాక్షిగా జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం ..
ఏపీ ప్రతిపక్ష నేత,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నిన్న శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఒక మహిళ చెప్పులేసుకుని జగన్ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్ …
Read More »చరిత్ర సృష్టించబోతున్న ప్రజా సంకల్పం’ పాదయాత్ర..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ,జగన్ అభిమానుల్లో ఊపు, ఉత్సాహం పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పలు చోట్ల జగన్‌కు మద్దతుగా నిన్న శనివారం …
Read More »రాజశేఖర్ కుటుంబాన్ని వీడని సినిమా కష్టాలు..!
గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …
Read More »ఇమేజ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Ministers @KTRTRS, Mahender Reddy and MP @VishweshwarRed1 laid the foundation stone for IMAGE Tower at …
Read More »జనమెచ్చిన ప్రజానేత జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …
Read More »నేడు కడపకు వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష౦, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జోరందుకున్నాయి. సోమవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా 180 రోజులు మూడువేల కిలోమీటర్లు సాగే ప్రజాసంకల్ప పాదయాత్రకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో రేపటి నుంచి తలపెత్తనున్న …
Read More »ఛార్మీ ఏరియాకి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో దూసుకుపోతున్నాడు. పూరీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి టాప్ హీరోలందరూ మొహం చాటుతున్నారు. దీంతో తన కుమారుడు ఆకాష్ హీరోగా ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు పూరీ. మెహబూబా పేరుతో ఓ సరిహద్దు ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. ఇప్పుడు …
Read More »