ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్‌లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. కళ్యాణ్ రామ్ రోల్ ఏంటో తెలిస్తే షాకే..!
ప్రస్తుతం తెలుగు సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్‌లో తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఇక మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ …
Read More »లావణ్య త్వరలోనే అలా.. అలా..?
అందాల రాక్షసి చిత్రంతో తన ముద్దు మద్దు మాటలతోనూ.. నటనతోనూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లావణ్య త్రిపాఠి. చేసింది తక్కువ సినిమాలే. ప్రతి సినిమాకి తనకున్న ఫేమ్ పోగొట్టుకుంటూ వచ్చింది. శ్రీరస్తు శుభమస్తు.. భలే భలే మగాడివోయ్ చిత్రాలలో కొంచెం క్యూట్‌గా ఉన్న లావణ్య.. మిస్టర్ దగ్గరకు వచ్చేసరికి లావణ్య ఏంటి.. ఇలా వుందనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక తాజాగావచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తన పేస్ …
Read More »జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి మాజీ ఎంపీ ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే . ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట …
Read More »వయ్యారాలు ఒలక బోస్తూ.. మాయ చేస్తున్నముగ్గురు..!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు తమ వయస్సుకు గ్లామర్‌కు మధ్య ఉన్న తెరను చించేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రక్కన పెళ్ళై పిల్లాడు పుట్టాక బాగా వెయిట్ పెరిగిపోయిన కరీనా కపూర్.. మరో ప్రక్కన 30 దాటేసి పెళ్ళికి రెడీగా ఉన్న సోనమ్ కపూర్.. ఇంకోవైపు తన యాక్టింగ్‌తో బాగా ఆకట్టుకుంటున్న బొద్దు భామ స్వరా భాస్కర్.. వీరు ముగ్గురూ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు.. అదేంటో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్ల …
Read More »ఘంటా చక్రపాణిపై కేసీఆర్ ప్రశంసల జల్లు
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ దళిత సోదరుడు.. ఓపెన్ వర్సిటీలో పని చేసిన వ్యక్తి అని సీఎం తెలిపారు. ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీలో ఆయన చేసిన సంస్కరణలను, ప్రతిభను గుర్తించి చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిన విషయాన్ని గుర్తు …
Read More »మెగా ప్రోగ్రాంలో తాప్సీ సందడి..!
తెలుగు ప్రముక దర్శకుడు కె రాఘవేంద్ర రావు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను..మొదటి సినిమాతోనే ఘాటు అందాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి ఎక్కువగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. పరువాలు బాగానే ఉన్నా కూడా ఏ పిలుపు అందలేదు. అప్పుడపుడు ఛాన్సులు అందుకున్నా కూడా సెకండ్ హీరోయిన్ గానే పలకరించింది. అయితే ఇటీవల సౌత్ లో ఆనందో బ్రహ్మ సినిమాతో లీడ్ రోల్ లో …
Read More »పూరీ టేకింగ్.. కొడుకును నిలబెట్టేనా..?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా దర్శకుడుగా తడబడుతున్న సంగతి తెలిసిందే. పూరీ తీస్తున్న వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బక్కెట్ తన్నేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలను చేసినా.. తన కలం బలంతో ఒక్కో హీరో క్యారెక్టర్ ని తనదైన శైలిలో చూపించి ఇండస్ట్రీ రికార్డులను తీరగరాశాడు. పూరీతో ఒకప్పుడు సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ కాలం ఎప్పుడు …
Read More »అసెంబ్లీ లో కాంగ్రెస్ పై మంత్రి హరీష్ సెటైర్లు
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితేవాయిదా తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ స్పందించకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే ఈ అంశంపై చర్చిద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే…సభలో ఉండి చర్చలో పాల్గొనడం కంటే…బయటకు వెళ్లేందుకే …
Read More »మంత్రి గంటా పై భగ్గుమన్నమహిళా సఘాలు..!
మహిళల అందాల పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదని విశాఖలో మహిళలు సాగర కెరటంలా ఎగసి పడ్డారు. వారి ఉద్యమం దెబ్బకు మిస్ వైజాగ్ పోటీలు వాయిదా పడ్డాయి. ఆదివారం జరగాలిసిన ఈ పోటీలకు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోటీలు తలపెట్టిన ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త …
Read More »