తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు .టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ “శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ రచ్చకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై మంత్రి మండిపడుతూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన ఛలో …
Read More »కేసీఆర్ డైనమిక్ లీడర్..కేంద్రమంత్రి ఆహ్లువాలియా
సీఎం కేసీఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్రమంత్రి ఆహ్లువాలియా కొనియాడారు.రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో మిషన్ భగీరథపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్లువాలియాకు మిషన్ భగీరథపై ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆహ్లువాలియా మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. తెలంగాణ ఎంపీలు మిషన్ భగీరథ గురించి కేంద్రమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరికి మంచి నీరు అందించాలన్న …
Read More »విదేశాల్లో ఉన్న బాబుకు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణాల ఆకృతుల గురించి చర్చించడానికి ..రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే .చంద్రబాబు విదేశ పర్యటనలో ఉండగానే ఆయనకు పెద్ద షాక్ . అందులో భాగంగా తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొండగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశాడు …
Read More »టాలీవుడ్ నుండి అవికా అవుట్.. కారణాలు ఇవే..!
టాలీవుడ్‌లో మిరపకాయ్, మిర్చీ లాంటి హిట్ చిత్రాల్లో నటించి హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ఇటీవల సినిమాలకు స్వస్తి చెప్పేసి.. కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నానని చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా సినిమాలకు స్వస్తి చెబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. ఉయ్యాలా జంపాల సినిమాతో …
Read More »రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఓవైపు సన్నాహాలు చేస్తుంటే…మరోవైపు ఎల్.రమణ మాత్రం పార్టీతో పాటు టీడీపీఎల్పీ కార్యక్రమాలేవీ నిర్వహించవద్దని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ’ టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు …
Read More »ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్ ఫైర్..!
ఆంద్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, ఆదినారాయణరెడ్డి, ప‍్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. …
Read More »లండన్ నుండి రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ని తక్షణమే టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాసిన లేఖపై టీడీపీ పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, ఎల్ రమణకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »వైసీపీ శ్రేణులకు సరికొత్త బిరుదు ఇచ్చిన లోకేష్…
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సాధారణంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న …
Read More »టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు..మంత్రి తుమ్మల
టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రైతుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతుందని తుమ్మల తెలిపారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కార్ కృషి చేస్తోందని.. …
Read More »జనసేనలో.. పవన్ తర్వాత అతనే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు రాజు రవితేజ. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …
Read More »