Home / SLIDER (page 2237)

SLIDER

చంద్రబాబుపై హైకోర్టులో ఐవైఆర్‌ పిల్ ..

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబునాయుడు పనితీరు ముఖ్యంగా సీఎంఓ పై ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఆయన కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎంవో …

Read More »

కోమటిరెడ్డిపై ఎంపీ గుత్తా ఫైర్..!

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  పై ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫైర్ అయ్యారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్  రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని  ఎంపీ గుత్తా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే …

Read More »

జగన్ పాద‌యాత్ర‌ ప్లాన్స్‌ అదుర్స్‌.. నో బ్రేక్స్ బాస్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాద‌యాత్ర‌కు మిన‌హాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …

Read More »

కోహ్లీ..అనుష్క‌ల‌ పెళ్లి ఎప్పుడంటే..?

టీమ్ ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే త‌రుణం వ‌చ్చేసింద‌ని స‌మాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వ‌ర్గీయులు.. ఇటు క్రికెట్ వ‌ర్గీయులు కూడా అవున‌నే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట‌. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు. …

Read More »

ముదురుతున్న‌ మెర్స‌ల్ వివాదం.. మ‌రో కేసు న‌మోదు..!

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ …

Read More »

ఇలా అయితే వైసీపీకే తీవ్ర నష్టం -జగన్ కు గడ్డు కాలమే ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్నికోల్పోయిన సంగతి తెల్సిందే .అయితే ఈ సారి ఏవిధంగా అయిన సరే గెలిచి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ పక్క ప్రణాళికలు వేస్తోంది .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల గురించి ఒకవార్త తెగ ప్రచారం జరుగుతుంది .అదే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో …

Read More »

మోదీ బ్యాచ్‌కి సినిమా చూపిస్తున్న మెర్స‌ల్‌..!

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ చిత్రం వివాదాల‌తో దేశంలో సంచ‌ల‌నంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మ‌రీ ఇప్పుడు త‌న మీద‌కి తెచ్చుకుంది. మెర్స‌ల్ చిత్రంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విష‌యంలో అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …

Read More »

టీడీపీలో గుబులు రేపుతున్న సుబ్బు- ఎవరీ సుబ్బు…!

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్‌ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్‌. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్‌కుమార్‌పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే …

Read More »

మరోసారి వార్తల్లోకి రేవంత్ -తారా చౌదరి ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు . రేవంత్ రెడ్డి …

Read More »

భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..!

భార్యాభర్తల మధ్య జరిగిన గొడువ కారణంగా భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన  కథనం ప్రకారం.. సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపకు 25 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి పని చేసిన కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్‌ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat