Home / SLIDER (page 2242)

SLIDER

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం …

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సమీక్షా సమావేశం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వారిలో దాదాపు నలబై శాతం మందికి సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పిన సంగతి విదితమే …

Read More »

వివాదాలు..మిక్స్‌డ్ టాక్‌.. క‌లెక్ష‌న్స్‌ ఎన్ని కోట్లు తెలుసా..?

దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం …

Read More »

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంద్రప్రదేశ్  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 23న జరగనున్నట్లు ప్రకటించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం 26వ తేదీకి  వాయిదా వేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 …

Read More »

దిలీప్ విడుద‌ల‌.. భావ‌న పెళ్లి వాయిదా.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ దక్షిణాది హీరోయిన్, కొంతకాలం క్రితం లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది. ప్రియుడు నవీన్ తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ప్రస్తావించలేదు. …

Read More »

సాహో ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంది.. డార్లింగ్స్‌..?

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయితో ఖ్యాతిని సంపాదించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త చిత్రం సాహో ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 23 సోమ‌వారం మ‌న డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన నడిచి వస్తున్న ప్రభాస్‌ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ …

Read More »

జగన్ భ‌విత‌వ్యం తేలేది నేడే.. అనుకూల‌మా.. ప్ర‌తికూత‌ల‌మా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమ‌వారం తేల‌నుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల …

Read More »

నా ఇష్టం లేకుండానే మొదటి పెళ్లి జరిగింది..లక్ష్మీపార్వతి

గతంలో తన మొదటి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే’ అన్నారు.‘మీ మొదటి భర్త మిమ్మల్ని బాగా చూసేవారని అంటుంటారు. ఎంతవరకు వాస్తవం?’ అనే ప్రశ్నకు …

Read More »

రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రమణ ఏమన్నారంటే..?

పార్టీ మారబోనంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు . తాను పార్టీ మారడం లేదంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఏమాత్రం స్పష్టత లేదని  రమణ అన్నారు. .. కాంగ్రెస్ నేతలను కలిశారన్న వార్తలను రేవంత్ ఖండించాలన్నారు. తమ పార్టీ నేతలను రేవంత్ …

Read More »

ఇంత జ‌రిగినా..సిగ్గులేని ఆరోప‌ణ‌లు ఎందుకు శ్రీ‌ధ‌ర్ బాబు?ఎంపీ బాల్క‌

కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మేకవన్నె పులి నైజం బ‌య‌ట‌ప‌డిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ పేర్కొన్నారు. నీచమైన, నికృష్టమైన నైజం మాజీ మంత్రి శ్రీధర్ బాబు సొంత‌మ‌ని… టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గంజాయి కేసు లో ఇరికించాలని చూసిన వైనం బట్టబయలవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశలో ఎమ్మెల్సీ లు భానుప్రసాద్, గంగాధర్ గౌడ్‌తో క‌లిసి ఎంపీ బాల్కసుమన్ విలేక‌రుల …

Read More »

పార్టీ మార్పుపై స్పందించిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న కథనాలపై  స్పందించారు..ఈ రోజు  మీడియాతో అయన  మాట్లాడుతూ.. నేను  పార్టీ మారడంలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు .. టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. అన్ని విషయాలు చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat