తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం . అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన …
Read More »సంజయ్ భార్య.. రణబీర్ కపూర్‌కు మిస్డ్ కాల్స్ ఇస్తూ..!
సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో సంజయ్ దత్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ గా రణబీర్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ కి కొన్ని రోజులుగా ఒక ప్రయివేట్ నెంబర్ నుండి రోజుకి పదిహేను …
Read More »రవితేజనే బీట్ చేసే విధంగా..!
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజను ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ బీట్ చేయడం ఎంతటి యంగ్ హీరోకైనా కష్టమే. సినిమాల్లో అయితే ఆయన ఎనర్జీ లెవల్ కి రీచ్ అవ్వడం కోసం, ఆయనతో సమానంగా డ్యాన్సులు చేయడం కోసం హీరోయిన్లు నానా ఇబ్బందులుపడుతుంటారు. కానీ ఎట్టకేలకు రవితేజను బీట్ చేసే కుర్రాడొచ్చాడు. అతనెవరో యంగ్ హీరో అనుకోకండి, స్వయంగా ఆయన తనయుడు మహాధన్. అయితే బుధవారం …
Read More »అందమైన అమ్మాయి సెల్ కొట్టేస్తూ..
ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ, ఈడో రకం వాడో రకం సినిమాలతో రాజ్ తరుణ్ హిట్స్ అందుకున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం వరుస డిజాస్టర్లతో సతమతవుతున్నాడు. ఓ హిట్ పడితే కానీ మనోడి జాతకం మారదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో నూతన దర్శకురాలు సంజనారెడ్డి దర్శకత్వంలో రాజుగాడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2018 సంక్రాంతి బరిలో దించుతున్నట్లు చిత్ర యూనిట్ …
Read More »రేవంత్ పార్టీ మార్పు వార్తలపై లోకేష్ క్లారీటీ …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నిన్న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తిరిగివచ్చారు . అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనవైపు …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. తారక్‌ని కలవ నున్న తేజ..!
తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా ఎదురు చూస్తున చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూవీ. ఎందుకు అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ తీస్తున్నారు. ఒకరేమో సంచలనాలకు మారు పేరు.. మరొకరు ఏమో విమర్శలకు మారు పేరు. మరి వారు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ. అయితే వారు ఒకే సమయంలో ఎన్టీయార్ బయోపిక్‌లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గురుశిష్యుల సినిమాలు …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని తాను ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా తెలిపారు.
Read More »రేవంత్ పార్టీ మారడం ఖాయం -క్లారీటీచ్చిన టీటీడీపీ సీనియర్ నేత ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి నవంబర్ నెల లేదా డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి ,త్వరలో పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తనపై వస్తోన్న వార్తలను కూడా రేవంత్ రెడ్డి ఖండించకపోగా ఈ రోజు ఏర్పాటు చేసిన …
Read More »హార్ధిక్‌ను సిక్సర్లు కొట్టనీయను.. న్యూజిలాండ్ స్పిన్నర్ సవాల్..!
టీమ్ ఇండియా ఆల్ రౌండర్.. నయా హిట్టర్ హార్దిక్ పాండ్యాను సిక్సర్లు కొట్టనీయకుండా కట్టడి చేస్తానని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం వాంఖడే వేదికగా తొలి వన్డే ఆరంభంకానున్న నేపథ్యంలో మీడియాతో ఈ కివీస్ స్పిన్నర్ మాట్లాడాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య హ్యాట్రిక్ సిక్సర్లు బాదేసిన విషయం తెలిసిందే. నాలుగు నెలల వ్యవధిలోనే …
Read More »