సూపర్‌స్టార్ మహేశ్ బాబుని తెరపై చూడ్డం ఒక ఎత్తైతే.. తన కుటుంబంతో కలిపి చూడ్డం మరో ఎత్తు. ఇక మహేశ్ పక్కన కుమారుడు గౌతమ్ ఉంటే కళ్లప్పగించి చూస్తుంటారు అభిమానులు. అలాగే వాళ్ళిద్దరి పక్కన అల్లరి సితార వస్తే ఆ కిక్కే వేరు.. అంతే కాకుండా ఆ ముగ్గురుతో నమ్రత కూడా తోడైతే.. మహేష్ అభిమానుల్లో వచ్చే మజానే వేరు.. ఇక పైనున్న ఫొటో గురించైతే చెప్పనక్కర్లేదు. మహేశ్ ఓ …
Read More »సీరత్ “పిక్” అదిరింది కానీ..!
టాలీవుడ్ మామ కోడళ్ళు అక్కినేని నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గది- 2 విడుదల అయ్యి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గదికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టిన , సోమవారం నుండి అన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యినట్లు సమాచారం. దీంతో సినిమా కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్ సీరత్ కపూర్ …
Read More »రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?-రివ్యూ
రివ్యూ: రాజా ది గ్రేట్ రేటింగ్: 2.75/5 బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తారాగణం: మాస్ మహారాజు రవితేజ, మెహ్రీన్, రాధిక, రాజేంద్రప్రసాద్, వివాన్, సంపత్ రాజ్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సన, హరితేజ, అన్నపూర్ణ . కూర్పు: తమ్మిరాజు సంగీతం: సాయి కార్తీక్ ఛాయాగ్రహణం: మోహనకృష్ణ నిర్మాత: శిరీష్ సమర్పణ: దిల్ రాజు కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి విడుదల తేదీ: …
Read More »సమంత అంత పని చేయబోతుందా..?
అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న సమంతకి అస్సలు వంట రాదట. మొన్నటి వరకు సినిమా సెట్స్ లలో పెట్టె భోజనం తప్ప చేతి వంట రుచి చూడని సమంత ఇప్పుడు స్వయంగా చేసుకున్న చేతి వంట తినడమే కాదు పలువురికి రుచి చూపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా సమంత వంటింట్లోనే గడిపేస్తుందట. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు సమంతని వంట గురించి అడిగితే.. …
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం కడియం నిప్పులు..
వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఈ నెల్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే ఉద్దేశ్యంతో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. సమావేశంలో పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్, …
Read More »ఏపీ టీడీపీ బ్యాచ్ అంతా పప్పు గాళ్ళే – రేవంత్ హాట్ కామెంట్స్ ..
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఆయన మీడియా సమావేశం పెట్టి మరి తనపై వస్తోన్న వార్తలను ఖండించపోగా తానూ పార్టీ మారడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు .ఆ వార్తలు నిజమే అన్నట్లు ఆయన ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు …
Read More »ప్రభాస్ ఫై కన్నేసిన వరలక్ష్మి..!
జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పక్కన జోడి కట్టేందుకు చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి చేరిపోయింది. తనకు ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని పబ్లిక్‌గా చెప్పేసింది. ప్రస్తుతం వరలక్ష్మి శక్తి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా …
Read More »చంద్రబాబు పై వర్మ వోడ్కా పంచ్..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ ఏ ముహుర్తాన ప్రకటించాడో గానీ.. టీడీపీ నేతలు మాత్రం పంచలు తడుపుకుంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఒక్కొకరుగా వర్మ పై అటాక్ చేస్తుంటే.. రాము మాత్రం సింగిల్ హ్యాండ్‌తో టీడీపీ బ్యాచ్‌కి తనదైన శైలిలో పంచ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. టీడీడీ నేతల నుండి ప్రతి కామెంట్‌కీ సోషల్ మీడియా నుంచి కౌంటర్ ఇస్తున్న వర్మ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా …
Read More »వర్థమాన గాయని హత్య.. ఆ ఇద్దరు..?
హర్యానాలో వర్ధమాన గాయని దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు గాయని హర్షిత దహియాను (22) అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, చమ్రా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు …
Read More »నాపై వస్తోన్న వార్తలు నిజమే అని తేల్చేసిన రేవంత్..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఖాయం ..అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారు అని వార్తలు వస్తోన్న సంగతి …
Read More »