వెండితెర సంచలనం మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మటీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత ఘట్టంలోని కేవలం ఒకే ఒక్క భాగం తీస్తానంటే టీడీపీ వణుకుతోందా.. భయపడుతోందా.. అంటే అవుననే అంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకం అంటే లక్ష్మీపార్వతిని పెళ్లి ఆడిన నాటినుంచి రాంగోపాల్ వర్మ చిత్రం ఆరంభం అవుతుంది. ఆ పెళ్ళి నందమూరి కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది. ఎన్టీఆర్ వారసులు ఆయన రాజకీయ …
Read More »మంత్రి హరీష్ రావు రికార్డు ..
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందు చూపుతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రవేశ పెట్టడంతో మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్ లో బుధవారం కళాభిరామ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »రణబీర్ కపూర్‌తో ఎఫైర్.. ఓపెన్ అయిన హీరోయిన్
బాలీవుడ్ హాట్ భామలు దీపిక పదుకొనే, కత్రినాకైఫ్ లతో హాటుగా.. ఘాటుగా ప్రేయాణానాలు నడిపిన రణబీర్ కపూర్… ఇద్దరికీ బాయ్ బాయ్ కూడా చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్రం ఫేం మహిరాఖాన్‌తో ఎఫైర్ స్టార్ట్ చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రైవేట్ రూమ్‌లో సిగరెట్లు కాలుస్తూ కనిపించిన ఈ జంట ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో మహిరా పై …
Read More »ఆయూబ్ ఖాన్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్ధిక సహాయం…
తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో తాండూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో తనకు సముచిత గౌరవం, గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటిఆర్, మహేందర్ రెడ్డి ఈరోజు ఆయన కుటుంబానికి తెరాస పార్టీ తరపున రూ.30 లక్షలు చెక్కును బేగంపేట క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన అయూబ్ ఖాన్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా హీరో..!
టాలీవుడ్‌లో ఎక్కువ మంది స్టార్లు ఉన్నా.. ఒంటి చేత్తో సినిమాని నిలబెట్టే నటులు మాత్రం అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి తెలుగు నటుల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కోర్టు లో చేసే నటనగాని టెంపర్ సినిమాలో కోర్టు సీన్ గాని, మొన్న వచ్చిన జై లవ కుశ …
Read More »వెండితెర పై మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి..!
బుల్లితెరపై ఒకవైపు ఫైర్‌బ్రాండ్‌గా మరోవైపు హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నయాంకర్ శ్రీముఖి.. రచయిత మరియు కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ ట్రైలర్‌లో శ్రీముఖి అందాలకు హర్ష వర్ధన్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణంలా నిలిచిందరని.. ఈ సారి తప్పకుండా హిట్టు సినిమాని శ్రీముఖి తన ఖాతాలో వేసుకునేలా ఉందని టాక్ వినిపిస్తోంది. రామ్ గోపాల్ …
Read More »రాజా ది గ్రేట్ జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
మాస్ మహరాజ్ రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ చూసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడో రెండేళ్లకు ముందు దీపావళికి బెంగాల్ టైగర్‌గా వచ్చిన రవితేజ ఫామ్‌లో లేడు. కిక్ 2, బెంగాల్ టైగర్ రెండు సినిమాలు ఆకట్టుకోకపోవడం, లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో మనోడి మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. అయితే తాజాగా రవితేజ రాజా ది గ్రేట్ స్టార్ట్ చేయగానే అంచనాలు పెరిగాయి. ఇందుకు కారణం పటాస్, సుప్రీమ్ లాంటి రెండు హిట్ …
Read More »విజయ్ మెర్సల్ టాక్.. హిట్టా ఫట్టా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడైన తమిళ తలపతి విజయ్ హీరో గా ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన మూవీ మెర్సల్. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా బుధవారం ఈ మూవీ తమిళం లో రిలీజ్ కాగా, తెలుగులో గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ 61 వ చిత్రం కావడం తో ఈ సినిమా ను …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ …
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విమర్శలు చేస్తోన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలకు వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరి తనను విమర్శిస్తూ చేసిన ప్రతి అంశానికి ఫేస్ బుక్ ద్వారా …
Read More »మాస్ “రాజా ది గ్రేట్” ఓవర్సీస్ పబ్లిక్ టాక్..!
టాలీవుడ్‌కి సోలోగా వచ్చి మాస్ మహరాజ్‌గా ఎదిగిన రవితేజ.. హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే కథానాయకుడు. ఆయన తొలిసారి అంధుడిగా నటిస్తున్నారు. ఇక పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం దీపావళి కానుకగా …
Read More »