డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ …
Read More »సమంత అంత పని చేసిందా..!
మన హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరే భార్య ఇంటి పేరు అవుతుంది. దీనికి తగ్గట్టే తన పేరును సమంత రుత్ ప్రభు నుంచి సమంత అక్కినేనిగా మార్చుకుంది హీరోయిన్ సమంత పేరును ట్విట్టర్ లో సమంత అక్కినేనిగా పేరు మార్చుకుంది శామ్. సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటి వరకు సమంత రుత్ ప్రభుగా ఆమె పేరుండేది. తాజాగా తన పేరును సమంత అక్కినేని గా …
Read More »వర్మ ట్రాప్‌లో పడి గిల గిలా కొట్టుకుంటున్న టీడీపీ మంత్రి..!
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ సంచలనం రామ్ గోపాల్ వర్మ ట్రాప్‌లో పడి గిలగిలా కొట్టుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి కావల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్న వర్మ.. టీడీపీ మంత్రి సోమిరెడ్డని మాత్రం ఆడేసుకుంటున్నాడు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డికి చుక్కలు చూపిస్తున్న వర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. …
Read More »అమీ జాక్సన్.. స్టన్నింగ్ ఫస్ట్ లుక్..!
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0. అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ ఇదివరకే విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రం రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న …
Read More »స్టార్ హీరోయిన్ల పై ప్రముఖ నిర్మాత లైంగిక వేదింపులు..!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ఓపెన్ గానే చెబుతున్నారు. నిర్మాతలు, హీరోలు తమను లైంగికంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని వీరు వివరిస్తున్నారు. ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొన్న విషాదకర అనుభవాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో హాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత సెక్స్ స్కాండల్స్ చర్చనీయాంశంగా మారాయి. హార్వీ విన్స్టన్ అనే నిర్మాత గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన వార్తా కథనం అంతర్జాతీయంగా వార్తల్లో …
Read More »తమ పార్టీ ఎమ్మెల్యేనే కిందపడేసి దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు-కారణం ఇదే ..?
ఏపీలో ఏకంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైనే ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు దాడికి దిగారు .అంతే కాకుండా ఏకంగా సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షిగా తమ్ముళ్ళు తన్నుకున్నారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణంలో ఈ రోజు రెండో వార్డులో ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కౌన్సిలర్ అయిన …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం పెరిగిపోతున్న రక్తపోటు, మధుమేహ బాధితులసంఖ్య తగ్గించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు . అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు …
Read More »డ్రగ్స్ కేసులో నందు.. గీతామాధురి రియాక్షన్
టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని తెలంగాణ ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ‘సిట్’ విచారణకు పిలవడం, ఈ కేసు ఇండస్ట్రీ ని ఒక కుదుపుకుదిపేయడం అందరికీ తెలిసిందే. విచారణ ఎదురుకున్న వారిలో యువ నటుడు నందు కూడా వున్నాడు. అయితే తాజాగా ఈ కేసుపై నందు భార్య , ప్రముఖ నటి గీతామాధురి స్పదించింది. నందూను డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి పిలిచినప్పుడు ఎలా ఫీలయ్యారు …
Read More »బాలికా దినోత్సవం నాడు.. అనుష్క సంచలనం..!
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని హీరోయిన్ అనుష్క తన సందేశం వినిపిచింది. ప్రపంచంలోని ఆడపిల్లలందరినీ ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక సందేశాన్ని ఫేస్బుక్లో పోస్ట్చేసింది. సమాజంలో ఆడపిల్లల హక్కు కోసం మనమంతా శ్రమిద్దాం. భూమ్మీదప్రతి ఆడపిల్లకి తాను క్షేమంగా ఉండాలని, చదువుకోవాలని, సమాన హక్కులు ఉండాలని కోరుకునే హక్కు ఉంటుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అని తన సందేశం వినిపించింది స్వీటీ. అలాగే ఈ సందర్భంగా ఓ …
Read More »కలెక్టర్‌గా నయనతార..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్ర లోనైనా యిట్టె లీనమైపోయే గ్లామర్ బ్యూటీ నయనతార.. ఇప్పుడు కలెక్టర్‌గా కనిపించబోతుంది. నయనతార మెయిన్ రోల్ లో తమిళంలో తెరకెక్కుతున్న ఆరమ్ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేయబోతున్నారు. గోపి నైనర్ దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుంది. ఇక నిర్మాత మాట్లాడుతూ రాజకీయం నేపథ్యంలో, నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. మా టైడెంట్ …
Read More »