గత మూడేళ్లుగా అటు మంత్రి పదవుల్లో ఇటు పార్టీ పదవుల్లో తమను పక్కనపెడుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా ఆరుగురు సీనియర్ నేతలు త్వరలో పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న బొజ్జల, గాలి, గోరంట్ల, గౌతు శివాజీ, కరణం బలరాం, మోదుగుల, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలకు గత మంత్రి వర్గ విస్తరణలో మొండి చేయి చూపించాడు..దీంతో బొజ్జల ఎమ్మల్యే …
Read More »నిరుద్యోగులకు టీ సర్కారు తీపీ కబురు -అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకు నోటిపికేషన్ ..
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్థరణ అధికారి ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది .దీనిలో భాగంగా వ్యవసాయ సహకార శాఖలో 851 గ్రేడు-2ఏఈఓ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ టీఎస్పీఎస్సి ఈ రోజు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 13 నుండి 31 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించునట్లు కమిషన్ తెలియ చేసింది..ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు http://www.tspsc.gov.in ఈ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇట్టి …
Read More »తెలంగాణ 2017- డీఎస్సీ మార్గదర్శకాలు విడుదల ..
తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్ననిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభవార్త. 2017- డీఎస్సీ కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ప్రకటించింది .అందులో భాగంగా ఎస్ఈటీ నిబంధనల ప్రకారం డీఎస్సీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతకం చేశారు. దీనిలో భాగంగా డీఎస్సీకి దరఖాస్తు చేసే …
Read More »ప్రాణం కాపాడిన మంత్రి కేటీఆర్ ట్వీట్…
సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. యాఖత్‌పురా కాలనీలో రోడ్డుపై వర్షంలో ఓ అనాథ వృద్దుడు లేవలేని స్థితిలో ఉన్నాడనీ, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ GHMC కమిషనర్ జనార్దన్‌రెడ్డికి ట్వీట్ చేశారు. కమిషనర్ వెంటనే సర్కిల్-7 GHMC డిప్యూటీ కమిషనర్ రవీంద్రకుమార్‌ను అపమ్రత్తం చేశారు. డీసీ సిబ్బందితో అక్కడకు చేరుకుని రోడ్డుపై వర్షంలో అపస్మారకస్థితిలో ఉన్న బాలరాజు(68)ను పెట్లబురుజులోని …
Read More »విజయ డెయిరీలో ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్…
తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో నడిచే విజయ డెయిరీలో 110 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా నింపేందుకు అనుమతినిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్-2 పోస్టులు 5, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టు ఒకటి, జూనియర్ ఇంజనీర్(మెకానికల్) పోస్టులు 5, జూనియర్ ఇంజనీర్(సివిల్) పోస్టులు 3, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ పోస్టులు 12, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు 4, …
Read More »నిరుద్యోగులకు టీ సర్కారు తీపి కబురు …
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు మంగళవారం టీఎస్‌పీఎస్‌సీకి నోటిఫికేషన్ వెలువరించేందుకు అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అలాగే డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై సంబంధిత శాఖ మంత్రి కడియం …
Read More »“ప్రత్యేక హోదా “ను జగన్ సాధించగలడు -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో బళ్ళారి రోడ్డులో ఎంఐఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు . దీనిపై …
Read More »మరోసారి నోరు జారిన ఏపీ మంత్రి లోకేష్ -ఈసారి లక్ష ..?
ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలకు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రముఖ వాణిజ్య నగరమైన వైజాగ్ లో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణాల్లో తన పాత్ర ఉందని..తమ పార్టీకి చెందిన …
Read More »అక్కడ వారి పక్కలో పడుకుంటేనే అవకాశాలు..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు నన్ను పడకగదికి రమ్మన్నారని.. గతంలో తెలగు హీరోల పై సంచలన కామెంట్స్ చేసిని రాధికా ఆప్టే.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రాబట్టుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాది అవకాశాలు రాకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మీడియా వారు ప్రశ్నిచగా.. షాకింగ్ …
Read More »జగన్ తీరులో ఇంత మార్పా.. ఊహించలేదు కదా..!
ఏపీ అనంతపురంలో జరిగిన యువభేరిలో జగన్ తీరులో చాలా మర్పు కనిపించింఇ. యువభేరిలో జటన్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి …
Read More »