Home / SLIDER (page 2299)

SLIDER

బాబు మిత్రుడికి ఏపీ బీజేపీ పార్టీ పగ్గాలు ..

ఏపీ రాష్ట్రానికి కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ ఎంపీ అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుత భారతఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో సరైన నేత లేడన్నది జగమెరిగిన సత్యం .ఇదే విషయం గురించి రాష్ట్ర నేతలతో పాటుగా కేంద్రంలో ఉన్న జాతీయ అధిష్టానం కూడా పలుమార్లు ఒప్పుకుంది .ఈ క్రమంలో వెంకయ్య తర్వాత పార్టీని నడిపించడానికి సమర్ధవంతమైన నేత కోసం …

Read More »

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ బలమెంత.. త‌గ్గిందా.. పెరిగిందా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. జ‌గ‌న్‌కు ఎలాగైనా విజ‌యాన్ని అందిచాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని స‌మాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత …

Read More »

దీపావళి పండుగ.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త

ఈ నెలలో రానున్న  దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర  రైల్వేశాఖ శుభవార్త అందించింది . ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్తగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ముంబై నుంచి ఢిల్లీకి 13.30 గంటల వ్యవధిలోగా చేరుకునేలా 18 కోచ్ లతో రాజధాని ట్రయల్ రైలును అధికారులు నడిపారు. అత్యంత వేగంగా నడిచే ఈ రైలుకు రెండు లోకో …

Read More »

లోకేష్ ను మించిపోయిన పూనమ్ కామెడీ -గాంధీ జయంతి నాడు ఆమె ..?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గతంలో భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే .తాజాగా ఒకవైపు దేశమంతటా దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇటు రాజకీయ, అటు సినీ ప్రముఖులు ..వ్యాపార రంగాలకు …

Read More »

రకుల్ కు అందమే కాదు ..అది ఎక్కువే ..!

రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చూడటానికి పొడవుగా ..బక్కపలచగా ..చూడగానే మత్తెక్కించే అందం ..కానీ ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ల కంటే తానూ డిఫరెంట్ అని నిరూపిస్తుంది .ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న ముద్దు గుమ్మలు నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రైన్ ఎక్కారు . కానీ అంతగా విజయవంతం కాలేకపోయారు .నాటి అసిన్‌ …

Read More »

వర్షం ఎఫెక్ట్…నేడు హైదరాబాద్ లో సెలవు

హైదరాబాదును భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. గాలులుతో కూడిన వర్షం హైదరాబాదుకు విద్యుత్ సరఫరా లేకుండా చేసింది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు స్థంభించింది. కురిసిన వర్షం ధాటికి సుమారు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపై నీరు చేరింది. నాలాలు …

Read More »

టీబీజీకేఎస్‌లో భారీగా చేరికలు…

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గడువు దగ్గరవుతున్న కొద్దీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నుంచి వలసలు భారీగా పెరిగాయి. గోదావరిఖనిలో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు చెందిన ముఖ్య నాయకులు షబ్బీర్‌అహ్మద్, అంబటి నరేశ్ ఎంపీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. వీరికి తోడుగా పెద్ద సంఖ్యలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా ఏపీఏ డివిజన్ పదోగని ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ఆకుల మల్లయ్యతోపాటు మరో …

Read More »

భారీ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా

ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. వచ్చే నెల 15 నుంచి డిసెంబర్ 1 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ …

Read More »

అత్యవసర సహాయం కోసం 100కు ఫోన్ చేయాలి…మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్ నగరంలో  ఈ రోజు కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించమన్నారు. విద్యుత్‌శాఖ కంట్రోల్‌రూం నెంబర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేస్తున్నామని అన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యం …

Read More »

కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు… ఎంపీ కవిత

భూపలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర టీబీజీకేఎస్ బహిరంగసభ జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, వినోద్, పసునూరి దయాకర్, సివిల్‌సైప్లె కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 2016లోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తమన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మిక వ్యతిరేకులు ఆపిన్రు. వారసత్వ ఉద్యోగాలు అంటే కోర్టుల్లో నిలవడం లేదు. కారుణ్య నియామకాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat