హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలో పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఇబ్బంది వున్నా వెంటనే స్పందించాలని …
Read More »వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
2017 సంవత్సరానికి గాను నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో అవార్డులను ప్రకటించింది. వైద్యశాస్త్రంలో అద్భుత కృషి చేసిన అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది. కణజాల పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించింది. మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నవారిలో జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్బా, మైఖేల్ యంగ్ ఉన్నారు. మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సర్కేడియన్ రిథమ్‌ను కంట్రోల్ …
Read More »మరో రెండు రోజులు భారీ వర్షాలు…
హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తుంటాయన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని చెప్పారు.
Read More »హైదరాబాద్‌లో కుండపోత….GHMC హెల్ప్ లైన్
ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా వాన. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. ఒకేతీరుగా దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముైద్దెంది. కనీసం రెండు గంటల నుంచి ఒకటే రేంజ్‌లో వర్షం పడుతున్నది. దీంతో కీలక ప్రాంతాలన్నీ జల మయం అయ్యాయి. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో హెల్ప్ లైన్ …
Read More »బీబీసీ కి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు…
అంతర్జాతీయ మీడియా బీబీసీ ఇప్పుడు తెలుగులోనూ తమ సేవలను ప్రారంభించింది. తెలుగు మాత్రమే కాకుండా గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా తమ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆయా భాషల్లో వార్తా వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. బీబీసీ తెలుగులో వార్తా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ మీడియాకు తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు వారికి మంచి సేవలను …
Read More »మంత్రి హరీశ్ రావు క్షేమం…?
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఈ రోజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో హెలికాప్టర్ ను ముందుగా అనుకున్న బేగంపేట విమానాశ్రయంలో కాకుండా హకీం పేట ఎయిరపోర్టులో ల్యాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వానకు హైదరాబాద్ నగరం తడిసి ముైద్దెంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల హెలికాప్టర్ బేగంపేటలో ల్యాండింగ్ కాలేకపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »చంద్రబాబు దెబ్బకు మరో టీడీపీ ఎమ్మెల్యే ఔట్ ..
ఆయన టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే .పార్టీ అధినేతకు వీర విధేయుడు .ఆయన ఎంత చెప్తే అంత ఆ ఎమ్మెల్యేకు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై ..ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద మీడియా ముందు తీవ్ర పదజాలంతో విరుచుకుపడతాడు .ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా ..?. ఆయనే రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీ …
Read More »కాంగ్రెస్ పార్టీ కోదండరాంకు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ ఇదేనట
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మాట్లాడుతూ కోదండరామ్ ముసుగు పూర్తిగా తొలిగిపోయిందని, ఆయన అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ అజెండాను అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితిల రద్దుకై సత్యాగ్రహం చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న …
Read More »మంత్రి తుమ్మలపై మంత్రి హరీష్ ప్రశంసల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …
Read More »గొల్లకుర్మల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. 10 కోట్ల సాయం…!
ఈ రోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అఖిల భారత కుర్మ సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్లకుర్మలకు ప్రభుత్వం చేపట్టిన పథకం పట్ల కుర్మ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ వర్గానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం గొప్ప విషయమని ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కంకణం కట్టుకున్నామన్న సీఎం.. వారి సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. …
Read More »