Home / SLIDER (page 2307)

SLIDER

ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …

Read More »

గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …

Read More »

టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.

ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ …

Read More »

తెలంగాణలో ఆదర్శంగా నిలిచిన “ఆ గ్రామానికి చెందిన దళితులు “.ఎందుకంటే ..?

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఆ గ్రామానికి చెందిన దళితులు మూడు తరాలుగా మూడనమ్మకాలను బలంగా నమ్ముతూ వస్తున్నారు .మూడు తరాలుగా దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ పండగను ఎంతో ఉత్సాహంతో ఆనందంగా జరుపుకుంటుంటే ఆ గ్రామానికి చెందిన దళితులు మాత్రం ఏమి పట్టనట్లు ..తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వారు వ్యవహరించే వారు . కానీ వారు ఈ సారి ఆ కట్టుబాటులకు ,మూడనమ్మకాలకు చరమగీతం …

Read More »

సింగరేణి కార్మికులకు 25 శాతం లాభాల బోనస్…

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన లాభాలపై 25 శాతం బోనస్ ను చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు, సింగరేణిని ఆదేశించారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని దసరాకు ఒకరోజు ముందు అనగా శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ.57వేల రూపాయలను కూడా దీనితో పాటు …

Read More »

లోకేష్ ను మించిపోయిన బీసీసీఐ కామెడీ ..?

ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ టీం ఇండియా మధ్య నాల్గో వన్డే మ్యాచ్ మొదలైన సంగతి తెలిసిందే .ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది .మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కోహ్లీసేన ముందు 335 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు అయిన వార్నర్ తన వందో వన్డేలో (124; 119 బంతుల్లో 12×4, 4×6) అద్భుత …

Read More »

హీరో పేరు మీద గుడి కడతారు .లేదా బడి కడతారు ..వీళ్ళు ఏమిటి మహేష్ కు ఇది ..?

ఎవరన్న తమ అభిమాన హీరో పేరిట గుడి కడతారు ..లేదా ఆ హీరో కే గుడి కడతారు . టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ,ప్రిన్స్ మహేశ్‌బాబుకు మాత్రం పేరిట బస్ స్టాండ్ కట్టారు .అసలు విషయానికి వస్తే ఇటీవల ఏపీలో గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో ఇటీవల ఒక కొత్త బస్టాప్‌ను నిర్మించారు. అయితే బస్టాండ్‌ మొత్తాన్ని మహేశ్‌ నటించిన ‘స్పైడర్‌’ సినిమా పోస్టర్లతో …

Read More »

వందో మ్యాచ్ లో శతకం బాదేసిన వార్నర్ ..

ఆసీస్ వైస్ కెప్టెన్ ,ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనకు ఎంతో అచ్చొచ్చిన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు .ఈ క్రమంలో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డే సందర్భంగా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్ . మొత్తం ఇండియాలో ఉన్న మైదానాల్లో తనకు ఎంతో అచ్చొచ్చిన చిన్నస్వామి గ్రౌండ్ లో డేవిడ్‌ వార్నర్‌ 119 బంతుల్లో …

Read More »

భూముల క్రమబద్ధీకరణలోటీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్‌ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat