టాలీవుడ్ సీనియర్ నటుడు.. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవరస నటసార్వభౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల …
Read More »హద్దులు చెరుపుతున్న ఆదాశర్మ అందాలు
లోకసభ స్పీకర్ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను టీఆర్ఎస్ ఎంపీలు కోరనున్నారు. రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను కలిసి ఎంపీలు వినతిపత్రం అందించనున్నారు. కేసీఆర్ నుంచి వచ్చిన లేఖతో ఎంపీ కేకే నివాసం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు.
Read More »విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విలక్షణ నటుడిగా..ఘటోత్కచుడుగా సినీ అభిమానులను మెప్పించి, 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ గారి మృతి చిత్ర సీమకు, అభిమానులకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని …
Read More »మతి పోగోడుతున్న బుట్టబొమ్మ అందాలు
కైకాల మృతి -ఎమోషనల్ అయిన మెగాస్టార్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ ట్వీట్‌లో చిరంజీవి కైకాల ఇంట్లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, ఆయనతో కేక్ కట్ చేయించిన పిక్స్‌ని షేర్ …
Read More »కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87) ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు చివరి చిత్రం: మహర్షి …
Read More »టాలీవుడ్ లో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అత్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87) ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల సీనియర్ నటుడు కైకాల …
Read More »దేశానికి ఆర్థిక సహకారంలో తెలంగాణది అగ్రస్థానం
కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …
Read More »ప్రధాని నరేంద్ర మోదీ నియంత
ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.
Read More »