తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …
Read More »కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం
కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై …
Read More »ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ హీరో.. డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టిండు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ప్రభాస్ . ప్రభాస్ ప్రస్తుతం సలార్,ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆది పురుష్ సినిమా వర్క్ కూడా …
Read More »కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కీరవాణి మాతృమూర్తి అయిన భానుమతి (82) బుధవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. భానుమతి గత కొంతకాలం నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతొ బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భానుమతి చికిత్స పొందుతూ నిన్న బుధవారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం కీరవాణీ కుటుంబ సభ్యులు ఆయన …
Read More »Power Star అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …
Read More »మత్తెక్కిస్తోన్న నేహా మాలిక్
దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త
కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …
Read More »సీనియర్ స్టార్ హీరో ను ఆకాశానికెత్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్ – కారణం ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …
Read More »