తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు …
Read More »గొర్రెల పంపిణీ పథకము దేశానికి ఆదర్శం -డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చెంగిచెర్లలో గొర్రెల ఫెడరేషన్ ద్వారా నడపబడుతున్న పశువధశాలను మరియు జాతీయ మాంస పరిశోధనా సంస్థను సందర్శించిన రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు.తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకము ద్వారా ఇప్పటివరకు 83 లక్షల గొర్రెలను గొల్ల కురుమ యాదవ కుటుంబాలకు …
Read More »మతి పోగొడుతున్న శ్రీముఖి
ప్రేమ.. పెళ్లి.. 3 నెలల్లోనే ఆత్మహత్య!
కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు ఆ జంట. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు నెలలు పూర్తవక ముందే ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ అందరితో సంతోషంగా ఉన్న భువనేశ్వరి సాయంత్రానికి మేడమేద ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ …
Read More »కొడుకుతో ప్రేమగా మాట్లాడి.. బాత్‌రూమ్‌కి పంపి.. సూసైడ్!
పమిడిముక్కల మండలం వీరంకిలాకులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కొడుకుతో ఆ తల్లి ప్రేమగా మాట్లాడి.. బాత్రూంకి వెళ్లమని చెప్పి పిల్లాడు తిరిగి వచ్చే సరిగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే తనతో మాట్లాడి ఇంతలో విగతజీవిగా మారిన కన్నతల్లిని చూసి ఆ కొడుకు ఏడ్చిన తీరు అక్కడున్నవారిని సైతం వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని.. తన కొడుకును భర్త దగ్గర ఉంచొద్దని లేఖ …
Read More »మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తోన్న కారు (ఎస్‌యూవీ) ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న వారంతా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, 3 మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి …
Read More »‘మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరెటిజం.. ప్రియాంక చోప్రా అందగత్తే కాదు’..!
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. 2000 మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరెటిజం చూపించారని.. అందుకే ప్రియాంక చోప్రాకు కిరీటం దక్కిందని.. అసలు ఆమె అందంగా ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది లెయ్‌లానీ మెకనీ. ఆ ఏడాది జరిగిన ప్రపంచ సుందరి పోటీల తీరు వివరిస్తూ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది మాజీ మిస్ బార్బడోస్. ప్రస్తుతం …
Read More »ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు గురువారం ఉదయం మొదలైన పోలింగ్ సమయం సాయంత్రం ఆరుగంటలవ్వడంతో ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 …
Read More »32వేల జీతంతో కొలువు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా(కెమికల్ ఇంజనీరింగ్/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు వయసు: 35 సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.) ఎంపిక విధానం: …
Read More »మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?
గత కొన్ని దశాబ్ధాలుగా యువతలో స్ట్రోక్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని, యువతలో స్ట్రోక్ కారణంగా మరణాలు, తీవ్ర వైకల్యం ఏర్పడుతున్నదని అధ్యయన రచయిత, దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూ కిన్ చో తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో ఓ మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏండ్ల వయసు యువత అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే …
Read More »