Home / SLIDER (page 303)

SLIDER

సీఎం కేసీఆర్‌ అభినవ అంబేద్కర్‌

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  సంస్థాన్‌ నారాయణపురంలో బీఆర్‌ అంబేద్కర్‌ మాల యువజన సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహుజన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్ …

Read More »

ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు

ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం  కొనుగోలు వ్యవహారం. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. …

Read More »

ప్రెగ్నెంట్స్ పై హీరోయిన్ నిత్యా మీనన్ క్లారిటీ

 తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  కథానాయికలు నిత్యామీనన్‌, పార్వతీ తాము ప్రెగ్నెంట్స్‌ అని సూచించే ఓ పోస్ట్‌ చేసి నెటిజన్లను కన్ఫ్యూజ్‌ చేశారు. పాల పీక, ప్రెగ్నెన్సీ టెస్టింగ్‌ కిట్‌తో పెట్టిన ఈ పోస్ట్‌ చూసిన వారిలో కొందరు శుభాకాంక్షలు చెబితే మరికొందరు ‘నిత్యా..నీకు పెళ్లెప్పుడు అయ్యింది ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా సినిమా ప్రచారంలో భాగమని తర్వాత తెలిసింది. నిత్యా మీనన్‌, పార్వతీ ‘వండర్‌ వుమెన్‌’ అనే …

Read More »

ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ ను ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్  తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం  44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమమైన  ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు …

Read More »

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం  కొనుగోలు వ్యవహారం. ఈ అంశాన్ని  బట్టబయలు చేసిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే  పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ …

Read More »

రామ్ తో బాలీవుడ్ భామ రోమాన్స్

హేట్‌స్టోరీ-4’ ‘పాగల్‌పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్‌ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది. వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. …

Read More »

20 రోజులు అడవిలో ఉన్న చిట్టి… ఎందుకంటే..?

‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని.. ఆ మూవీలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయగం ఫరియా అబ్దుల్లా. మొదటి నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్ర్కైబ్‌’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్‌ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన  పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …

Read More »

పూరీ జగన్నాథ్‌ ఫ్యామిలీకి సెక్యూరిటీ.. కోర్టుకెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!

లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ …

Read More »

త్వరలో ఓటీటీలోకి పొన్నియిన్ సెల్వన్!

ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్‌కానుంది. చోళుల సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేపథ్యంలో చారిత్రక ఇతిహాసంగా రూపొంది పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దేశ వ్యాప్తంగా అద్భుతమైన రికార్డును దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈమూవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat