మహేష్ బాబు సరసన దీపికా
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో …
Read More »గోల్కొండలో దారుణం.. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి!
హైదరాబాద్‌లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు. ఇబ్రహీంబాగ్‌కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని …
Read More »4 ఏళ్ల చిన్నారిని రెండు నెలలుగా..!
రోజు రోజుకు కామాంధులు చిన్నాపెద్దా తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. వారి కామానికి పసిపిల్లల్ని సైతం వదలడం లేదు. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ కన్ను పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలుగా చిన్నారిపై జుగుప్సాకరమైన రీతిలో లైంగిక దాడి చేస్తున్నాడు. పాప రోజు రోజుకు నీరసంగా తయారవ్వడంతో అనుమానంతో తల్లి బుజ్జగించి విషయం తెలుసుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, …
Read More »హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని చితక్కొట్టిన నర్సు!
బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని ఓ నర్సు పెద్ద కర్రతో చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమని కొట్టొద్దని యువకులు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా కొట్టింది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో నెటకొన్న పరిస్థితులు వారి కంట …
Read More »స్వాతిముత్యం ఓటీటీ డేట్ ఫిక్స్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన సినిమా స్వాతిముత్యం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈమూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ వంటి పెద్ద మూవీలతోనూ పోటీ పడినప్పటికి మంచి హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో స్వాతిముత్యం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మూవీ లవర్స్ ఎదురు చూపులు …
Read More »అమ్మో.. బాపుగారి బొమ్మో..!
మళ్లీ రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
వహ్వా అన్పిస్తున్న నేహా మాలిక్ అందాలు
ట్విట్టర్ వేదికగా మరోసారి మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇదొక షాకింగ్ విసయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. ‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య.రేపిస్టులు, పసివాళ్లను …
Read More »