Home / SLIDER (page 347)

SLIDER

ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్కు ప్రారంభం

పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ …

Read More »

ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ట్రైన్‌నే చేజ్ చేసిన డెలివరీ బాయ్..!

కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్‌ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …

Read More »

చైతూ – సమంతల టాపిక్ ఇక మర్చిపోండి..!

బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ కోసం ముంబయి వెళ్లిన నాగార్జున సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగచైతన్య పర్సెనల్ లైఫ్ గురించి ప్రశ్నించారు ఓ విలేకరు. స్పందించిన నాగార్జున ప్రస్తుతం చైతూ హ్యాపీగా ఉన్నాడు. మాకు కావల్సింది చైతూ సంతోషమే. సామంతతో విడాకులు అనేది తనకు ఎదురైన ఓ అనుభవం మాత్రమే. అందుకు మేము దాని గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు. అది జరిగిపోయింది. ఆ ఘటన మా …

Read More »

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్

 ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన  టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్  సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు  ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …

Read More »

నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే నీలి విప్లవం

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని  .. మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు  శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి ప్రశాంత్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. చేప పిల్లలు …

Read More »

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన  గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మంత్రి కేటీఆర్ ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చ‌డం ప‌ట్ల ఆయ‌న ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర మోదీ మెడిక‌ల్ కాలేజీగా మార్చిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇప్ప‌టికే అక్క‌డ ఉన్న స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంను న‌రేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన‌ట్లు మంత్రి కేటీఆర్ …

Read More »

ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat