బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. ఈ షో స్టార్ట్ అవుతుందంటే చాలు అందరూ అలర్ట్ అయిపోతారు. దీనికోసం చాలా మంది క్రేజీగా ఎదురుచూస్తుంటారు. మరికొందరు తిట్టుకునేందుకు రెడీగా ఉంటారు. అలాంటి విమర్శలు, ప్రతివిమర్శలతో దూసుకుపోతోన్న బీబీ సరికొత్త సీజన్ 6తో అభిమానులను అలరించేందుకు సిద్ధమైపోయింది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బీబీ6 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. 4వ తేదీనుంచి స్టార్ట్ కానున్న ఈ సీజన్‌కి కూడా …
Read More »టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు
వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »చిటికెలు వేస్తే.. రిజల్ట్ ఇలాగే ఉంటుంది: తమ్మారెడ్డి
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పూరీ జగన్నాథ్ అభిమాని అని, పూరీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ లైగర్ ట్రైలర్ చూడగానే మూవీ మీద ఇంట్రస్ట్ పోయిందని చెప్పుకొచ్చారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని …
Read More »జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp
కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఈరోజు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారు మరియు కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »మత్తెక్కిస్తోన్న రిద్ధి కుమార్ అందాలు
బంగారం ప్రియులకు శుభవార్త
ఇది నిజంగా ఎంతో అమితంగా బంగారాన్ని ఇష్టపడే ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది.
Read More »సంచలనం రేపోతున్న మెగా స్టార్ వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన కంటెంట్‌తో సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న బుధవారం 7231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తాజాగా నేడు గురువారం కొత్తగా 7946 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, మరో …
Read More »అందానికే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు మెరిసిపోతున్న సన్నీ అందాలు
సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ..కుర్రకారు గుండెల్ని పిండేయడం సన్నీలియోన్ కు కొత్తేమీ కాదు. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో దర్శనమిస్తూ నెటిజన్లు, ఫాలోవర్లు, మూవీ లవర్స్ కు కంటిమీదు కనుకులేకుండా చేస్తుంటుంది సన్నీ. బికినీ షూట్‌లో ఉన్నా..ట్రెండీ కాస్ట్యూమ్ అయినా, సంప్రదాయక వస్త్రధారణలోనైనా అదిరిపోయే అందంతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్‌లో ధగ ధగ మెరిసిపోతుంది.తాజా లుక్‌లో అందానికే అందానివే అంటూ సాగే …
Read More »