Home / SLIDER (page 372)

SLIDER

ఐఏఎస్‌లకు కేస్‌స్టడీగా మారిన రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్

ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల.. ఇప్పుడు ఐఏఎస్‌లకు కేస్‌ స్టడీగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులు బాగుచేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లా పరిస్థితి సుభిక్షితంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ …

Read More »

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్ అన్ని కోట్లా..!

భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా గురువారం విడుదలైంది లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న అన్ని థియేటర్లలో సందడి చేసింది. దీంతో మొదటి రోజు లైగర్ కలెక్షన్‌ను చెప్పింది చిత్ర నిర్మాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా లైగర్‌ నిన్న దాదాపు రూ.33.12 కోట్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని హ్యాష్ ట్యాగ్ బ్లాక్‌బస్టర్ లైగర్ అని ట్వీట్ చేసింది ధర్మ ఫ్రొడక్షన్ …

Read More »

నాకు ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే అలా జరిగేది కాదు: నిఖిల్

సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటుడిగా నిలదొక్కుకోవడం తనకు చాలా పెద్ద విషయమని హీరో నిఖిల్ అన్నాడు. ఇటీవల కార్తికేయ-2 సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికతో మనసులోని మాటలు పంచుకున్నాడు. తన సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు ఓ గాడ్‌ఫాదర్ ఉండుంటే కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని ఇబ్బందులు పడే వాడికి కాదని అన్నాడు …

Read More »

భార్య అలా అనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్..!

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్‌కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి …

Read More »

మార్కెట్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!

వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …

Read More »

బన్నీకి క్రేజి ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్

పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ యాక్టింగ్‌ చూసిన ఓ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ బన్నీకి ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని భావించిన ఆ దర్శకుడు బన్నీ కోసం ప్రత్యేకంగా పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశాడట. ఇటీవల అల్లుఅర్జున్ న్యూయార్క్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ డైరెక్టర్ అక్కడికి వెళ్లి మరీ బన్నీని కలిశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇందుకు సంబంధించి ఎటువంటి …

Read More »

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం …

Read More »

చంద్రబాబుకు భద్రత పెంపు

 ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్‌ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని  నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన  కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియ‌ర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న  గులాంన‌బీ ఆజాద్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయ‌న ఈరోజు శుక్రవారం కాంగ్రెస్  పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర  మాజీ సీఎం ఆజాద్‌.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat