Home / SLIDER (page 423)

SLIDER

రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ రికార్డు

 వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన  ట్రయిలర్  విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక …

Read More »

బన్నీకి అరుదైన ఆహ్వానం

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో.. స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఆగస్టు 21న న్యూయార్క్ లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడికి ఆయనకు ఇన్విటేషన్ అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ ఇండియా డే పరేడ్ నిర్వహించనున్నారు.

Read More »

వన్డే సిరీసు ను  సొంతం చేసుకున్న టీమిండియా

ఇంగ్లండ్ జట్టుతో నిన్న ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో  వన్డే సిరీసు  ను  భారత్  సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది.. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47 బంతులు, మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. పంత్ (125*), హార్దిక్ (71) పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో …

Read More »

వీలుచైరులో వచ్చి మరి ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ముర్ము, విప‌క్షాల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలయింది. సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగనున్నది.ఈ ఎన్నికల్లో భాగంగా భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్  వీలుచైరులో వచ్చి మరి పార్ల‌మెంట్‌ లో తన ఓటేశారు. అయితే ఆయ‌న ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు తెలుస్తోంది.  పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయ‌న ఓటేశారు. వ్య‌క్తిగ‌త …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ …

Read More »

మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ  రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డికి అందజేశారు.

Read More »

వైరల్ అవుతున్న అనసూయ గురించి సీక్రెట్

ETV జబర్దస్త్ లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న బుల్లితెర క్రేజీ హాటెస్ట్ యాంకర్,  సిల్వర్ స్క్రీన్  విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్  . ఈ హాట్ యాంకర్ నటించిన  తాజా చిత్రం ‘దర్జా’ .. కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్  ఈ చిత్రంలో  ప్రధాన పాత్ర పోషిస్తుండగా  పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్   దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై …

Read More »

వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ కి క‌రోనా

ప్రముఖ తెలుగు కన్నడ సినీ న‌టి వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యం గురించి తానే స్వయంగా తన  సోష‌ల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియ‌జేసింది. త‌న‌కు కోవిడ్ వ‌చ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. అంద‌రూ క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపింది. మాస్కులు, శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శ‌ర‌త్ కుమార్ ‘టేక్ కేర్ వ‌సూ’ అంటూ రీట్వీట్ చేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat