Home / SLIDER (page 61)

SLIDER

పట్నంకు లక్కీ ఛాన్స్..రేపు కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం..!

బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనం రేపిన గులాబీ బాస్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 3 నెలలకు ముందు కేబినెట్ విస్తరణకు సిద్ధమవడంతో ప్రతిపక్షాలకే కాదు…అధికార పార్టీ నేతలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన …

Read More »

పట్నం కాళ్లు మొక్కిన పైలెట్….తాండూరులో ఆసక్తికర సీన్..!

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు రేపుతోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 4 సీట్లు తప్పా ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. రేఖానాయక్ , మైనంపల్లి వంటి నేతలు తిరుగుబాటు చేసినా…గులాబీ పార్టీ లైట్ తీసుకుంటోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల -ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్

తెలంగాణ ,ఏపీతో పాటు యావత్ దేశ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ింలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు.

Read More »

భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని జగద్గిరి నగర్ లో రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజీ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బస్తీలను …

Read More »

బిగ్ బ్రేకింగ్…సీఎం జగన్ కు అస్వస్థత…ఆ సెంటర్ లో పరీక్షలు..?

ఏపీ సీఎం జగన్ కు అస్వస్థత పాలయ్యారు. గత కొంత కాలంగా కాలిమడమ నొప్పితో బాధపడుతున్న జగన్ ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం. ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓన్జీవోస్ సమావేశం అనంతరం సీఎం జగన్ స్వయంగా పరీక్షలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి జగన్‌… అరగంట పాటు విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్‌లో స్కానింగ్ ఇతరత్రా …

Read More »

మంత్రి హారీష్ క్లాస్ పై గడల శ్రీనివాస్ క్లారిటీ

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ను ఎలాంటి రాజకీయపు వ్యాఖ్యలు చేయద్దని చెప్పినట్లు  సోషల్‌ మీడియాలో  జరుగుతున్న ప్రచారం పై ఆయన క్లారిటీచ్చారు.. కొత్తగూడెం పర్యటనలో ఉన్న  పబ్లిక్‌ హెల్త్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాస రావు కొట్టిపారేశారు. తనకు ఫోన్‌ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది …

Read More »

ఈ రోజు మధ్యాహ్నం 2: 30 లకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నాం రెండున్నరకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దాదాపు నూట ఐదు మంది పేర్లను ప్రకటించనున్నారు.

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య అన్నారు. సోమ‌వారం నార్కట్ పల్లి మండలం బాగిగుడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat