జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేస్తున్న రాజకీయ యాత్రలో ఓ హీరోయిన్ పాల్గొననుందని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు సినీ గ్లామర్ తోడవ్వనుంది. అయితే, పవన్ రాజకీయ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే సినీ నటి పూనం …
Read More »జనంలోకి బయలుదేరిన జనసేన అధినేత పవన్
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో పవన్ మొత్తం 150 కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు.ఈ నేపధ్యంలో తన భార్య లెజ్నోవా తనకు ఎదురొచ్చి.. తిలకం దిద్ది ..హారతిచ్చి కొండగట్టు కు పంపించారు.అయితే …
Read More »‘జ్యురిచ్ నల్లా సందేశాని’కి మంత్రి కేటీఆర్ ఫిదా
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జ్యురిచ్‌లో బస చేసిన హోటల్‌లో తాగునీటి నల్లా మీద ఉన్న సందేశాన్ని చూసి ఫిదా అయ్యారు.‘‘స్వచ్ఛం.. ఆరోగ్యకరం.. ఏ మాత్రం షుగర్ ఉండదు. కొవ్వు రహితం.. తాజా, సేంద్రియం.. తాగడానికి సురక్షితం.. జ్యురీ నీటిని ఆస్వాదించండి’’అనే సందేశం నల్లా మీద ఉంది దీన్ని చూసి కేటీఆర్ అబ్బురపడ్డారు.జ్యురిచ్ నగరం నల్లాల నీటిపై ఉన్న ప్రేమాభిమానాలను …
Read More »తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!
తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్‌లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »వెంటనే స్పందించి చిన్నారి ప్రాణం కాపాడిన కేటీఆర్
ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు తెలిస్తే వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్నిఅందిస్తూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అభాగ్యుల ప్రాణాలను కాపాడి తన మానత్వాన్ని చాటుకున్నారు. తాజాగా ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలని ఓ చిన్నారి తండ్రి చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వివరాల్లోకి …
Read More »పవన్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ తన నిరంతర ప్రజాయాత్రకు చలోరే చలోరే…చల్ పేరును ఖరారు చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో బయలుదేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలోని ఆంజనేయస్వామి కి పూజలు జరుపుతారు. అనంతరం తన యాత్ర …
Read More »గవర్నర్‌ను విమర్శించడం..కాంగ్రెస్ నీచరాజకీయానికి నిదర్శనం..మంత్రి హరీశ్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ ఏజెంట్ అని నిందించడం నీచ రాజకీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ హోదాను కాంగ్రెస్ నాయకులు అప్రదిష్ట పాలుజేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులలో అసహనం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష ముగిసిన నేపథ్యంలో మంత్రి …
Read More »పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన పొన్నం ప్రభాకర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్నవిషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెలిగారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన …
Read More »కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి ఫిక్స్ ..!
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. భాద్యతలు స్వీకరించిన మొదటినుండి ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది.అయితే త్వరలోనే ఈ కలెక్టరమ్మ పెళ్ళిపీటలేక్కబోతుంది.నమ్మడం లేదా అవునండి నిజమే.. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు …
Read More »రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్..!
ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంబిస్తానని నిన్న ( శనివారం ) సాయంత్రం ట్విట్టర్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో రేపు పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత….యాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్‌మ్యాప్‌ను వివరించనున్నారు.
Read More »