Home / TELANGANA (page 1033)

TELANGANA

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..3 వేల పోస్టులు భర్తీ

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు.ఇప్పటికే విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీచేయగా , దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్‌ ఇంజనీర్, 500 జూనియర్‌ అసిస్టెంట్, 100 …

Read More »

రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సీనియర్లు గుర్రు..!

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న చందాన రేవంత్ రెడ్డి నోటి దూల చివరికి తమ కొంపలు ముంచుతుంది అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.సౌమ్యుడు అని పేరున్న మంత్రి లక్ష్మారెడ్డి మీద మొన్న రేవంత్ బూతు పురాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. వినలేని భాషలో రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కాంగ్రెస్ కు బ్యాక్ ఫైర్ అయ్యాయని కాంగ్రెస్ నేతలు గ్రహించారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత తనకు ఆశించిన …

Read More »

అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు..నల్ల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జూలపల్లి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, సింగిల్‌విండో చైర్మన్‌ నల్ల మనోహర్‌రెడ్డి అన్నారు.జూలపల్లి మండల కేంద్రంలో కేసీఆర్‌ సేవాదళ్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మడ్డి శ్రావణ్‌ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్‌ రుణాలు అందించి అనగారిన వర్గాల …

Read More »

విజయ డెయిరీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..మంత్రి తలసాని

విజయ డెయిరీ కార్మికుల సమస్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు సంబంధించిన 2.17 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోత్సాహకాల కోసం ఏడాదికి రూ. …

Read More »

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బిత్తిరి సత్తి సాంగ్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీ6లోని తీన్మార్ వార్తల్లో వచ్చే బిత్తిరి సత్తి స్వయంగా పాడటమే కాకుండా ఏకంగా నటించిన ఒక వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. యూ ట్యూబ్ లో విడుదల అయిన 12 గంటల్లోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అటు పవన్ పాట, ఇటు బిత్తిరి సత్తి పాట మారుమోగనున్నాయి. మిట్టపల్లి సురేందర్ రాసిన …

Read More »

ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి తుమ్మల

పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి, కరీంనగర్ నుంచి మానేరు వరకు 4 లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. మూడేళ్లలోనే 3 …

Read More »

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేస్తాం..డీజీపీ

సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్నితెలంగాణ రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు . 2017 పోలీసు శాఖ ప్రగతిని మీడియాకు అయన వెల్లడించారు. వ్యవస్థీకృత నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసుశాఖ మొదటి స్థానంలో ఉందని అయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహా పోలీసింగ్‌ ను రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభలను …

Read More »

231మంది ఎస్ఐలకు ప్రమోషన్..!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది . 2007 బ్యాచ్ కు చెందిన 231మంది SIలను CIలుగా ప్రమోట్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. హైదరాబాద్ లోని అన్నిజోన్ల కమిషనరేట్లతో పాటు, జిల్లాలు, ఇంటెలిజెన్స్, సివిల్, ACB, ఇతర డిపార్ట్ మెంట్లలోని SIలకు CIలుగా ప్రమోషన్ ఇచ్చారు.  

Read More »

తెలంగాణ మాగాణం..వడివడిగా ‘కొండపోచమ్మ’ పనులు..!

తెలంగాణ మాగాణం సిరుల పంట‌లు పండించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయిని అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సాగుకు అందించడానికి నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించిన ప్రభుత్వం పనులను ప్రారంభించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల మూడు రెవెన్యూ గ్రామాలు అంతర్ధానం …

Read More »

2017లో ఏమేం చేశామో చెప్తున్న జీహెచ్ఎంసీ మేయ‌ర్‌..!

2017 సంవ‌త్స‌రానికి గుడ్ బై చెప్తున్న నేప‌థ్యంలో గ‌డిచిన సంవ‌త్స‌రంలో తామేం చేశామో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మేయర్ బొంతు రాంమ్మోహన్ వివ‌రించారు. తెలంగాణ రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిల‌వ‌డంలో జీహెచ్ఏంసీ కీలక పాత్ర పోషించింద‌ని తెలిపారు. డబుల్ బెడ్ రూంల ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతుందని వివ‌రించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామ‌ని తద్వారా 22వేల మంది సిబ్బందికి బయోమెట్రిక్ అమలుచేస్తున్నామ‌ని మేయ‌ర్ అన్నారు. ఏరియా, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat