Home / TELANGANA (page 1035)

TELANGANA

గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగార పరిధిలోని  కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ స్థాయిలో గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.

Read More »

జనవరి 26న రైతులకు ఈ పాస్ పుస్తకాల పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 92 శాతం పూర్తి అయిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహముద్ అలీ అన్నారు.ఇవాళ సచివాలయంలో అయన మాట్లాడుతూ..జనవరి 26 న రైతులకు ఈ పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ-పాస్ పుస్తకంతో రైతులకు అన్ని విధాలా ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-పాస్ పుస్తకం రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాస్ పుస్తకం రైతుకు భరోసా కల్పిస్తుందని …

Read More »

నెల రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణం..మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  ఎన్నో ఒడిదొడుకులు, మార్పులు అయిన తరువాత మెట్రో రైలు కల సాకరామైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడారు..ప్రారంభమైన నెల రోజుల్లోనే మెట్రో రైలు పై అన్ని వర్గాల ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు.నెల రోజుల్లో 32.25లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు ..పీపీపీలో ఈ ప్రాజెక్టు సాద్యం కాదని చాలా మంది …

Read More »

సైన్స్ కాంగ్రెస్ ర‌ద్దుపై ఎమ్మెల్సీ ప‌ల్లా అదిరిపోయే కౌంట‌ర్‌

ఉస్మానియా యూనివ‌ర్సిటీ వేదిక‌గా జ‌ర‌గాల్సిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పై కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిప‌డ్డారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వంత్రంత్ర సంస్థ అని…సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యే సదస్సు నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర …

Read More »

పార్ల‌మెంటు సాక్షిగా..కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రికి షాక్..!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రికి పార్ల‌మెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ త‌గిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ స‌భ స్పీక‌ర్ ద్వారా కావ‌డం గ‌మ‌నార్హం. పార్లమెంటు సంప్ర‌దాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్ర‌సంగిస్తుంటే..దానికి అడ్డుప‌డ‌టంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ సుజనాపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్‌సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం …

Read More »

విద్యార్ధినులకు అండగా టీఆర్ఎస్ సర్కారు…

తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై …

Read More »

ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!

వచ్చే విద్యాసంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండల విడుదల చేసింది.అన్ని ప్రవేశ పరీక్షలను అన్ లైన్ లో నిర్వహించాలని మండలి నిర్ణయి౦చింది.మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ అన్ లైన్ పరీక్షలు జరగనున్నాయి . మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న …

Read More »

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …

Read More »

కరెంటు గోస తీరడం సంతోషకరం.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.24 గంటల విద్యుత్‌ సరఫరాపై నవంబర్‌ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణ …

Read More »

నేడు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల శంకుస్థాపన

సంక్షేమ రంగంలో తెలంగాణ దుసుకపోతుంది.అన్ని వర్గాలకు అభివ్రద్ది ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణి , చేపల పంపిణిలాంటి కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు .దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కోకాపేట్ లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat