Home / TELANGANA (page 1053)

TELANGANA

విభజన హామీలపై గళమెత్తనున్న టీఆర్‌ఎస్ ఎంపీలు

రాష్ట్రపునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాలని కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. దీంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఏకవూగీవంగా చేసిన తీర్మానాల అమలుపైనా పట్టుబట్టనుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఆరునెలల్లో అమలుచేస్తామని చెప్పిన కేంద్రం …

Read More »

మినీట్యాంక్ బండ్ పై నీళ్ల మంత్రి హరీశ్ మార్నింగ్ వాక్..!

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మినీట్యాంక్ బండ్-కోమటి చెరువు కట్టపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. కోమటి చెరువు సుందరీకరణ పనులపై మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తహశీల్దారు పరమేశ్వర్, మంత్రి ఓఎస్డీ బాలరాజులను ఆరా తీశారు. ఈ మేరకు మినీట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి …

Read More »

నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై …

Read More »

బాబుపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు…అస‌లు ఏం అన్నారంటే

ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంటూ కొన్ని ప్ర‌సార మాధ్య‌మాల్లో ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే అస‌లేం జ‌రిగింద‌నేది అంద‌రీక ఆస‌క్తిని క‌లిగించే అంశ‌మే. హైటెక్‌సిటీ లోని టెక్‌ మహీందా క్యాంపస్‌లో జరుగుతున్న మిషన్‌ ఇన్నోవేషన్‌ 2018 కార్యకమంలో పాల్గొన్న మంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ కు రేవంత్‌రెడ్డి లేఖ..

టీఆర్ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘‘ఉద్యమ సమయంలో తెలుగుతల్లిని అవమానించారు. ఎవరీ తెలుగుతల్లి…ఎవడికి తల్లి అని తూలనాడారు. మహాసభల పేరుతో నాలుగు రోజులు హడావిడి చేస్తే తెలుగు భాషాభివృద్ధి జరగదు’’ అని రేవంత్‌రెడ్డి లేఖ రాసారు . తెలుగు పాఠశాలలను మూసేస్తూ తెలుగును ఎలా పరిరక్షిస్తారు? అని ప్రశ్నించారు.

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..!

మంత్రి కేటీఆర్ కృషి ఫ‌లించింది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్రవేసుకున్న హైదరాబాద్ నగరంలో మరొక అంతర్జాతీయ పెట్టుబడి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత జీఈ గ్రూప్ మరియు టాటా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కలిసి విమాన ఇంజన్ మరియు ఇతర విమాన కంపోనెంట్లను తయారీ చేయనున్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలోనే ఒప్పందం …

Read More »

కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకపోతుంది.. కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఘనమైన ఆర్థికవృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు. హైరాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జనవరి 1 నుండి రైతులకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ అందించబోతున్నామని ఇది దేశంలోనే మొదటిసారి అని మంత్రి కేటీఆర్‌ వివరించారు. రోజువారీ జీవితాల్లో టెక్నాలజీ …

Read More »

కేటీఆర్‌ను రాక్ స్టార్ పొలిటీషియ‌న్ అంటున్న టెకీలు ఏ కంపెనీ వారంటే..

హైద‌రాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో `మిషన్ ఇన్నోవేషన్ సదస్సు`లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగానికి టెకీలు ఫిదా అయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనేక …

Read More »

మంత్రి కేటీఆర్ మాట‌ల‌కు ఫిదా అయిన…జాతీయ సర్వీసుల అధికారులు

`ఒక్కోసారి ఏదైనా చేయాలన్న తపన ఉన్నా..  ఉన్నతాధికారులు స‌హా ఇత‌ర‌త్రా కారణాల వ‌ల్ల చేయలేకపోవచ్చు. అయిన‌ప్ప‌టికీ ఉన్న హద్దుల్లో అయినా సేవ‌ చేయాలి అనుకోవాలి కానీ నిరుత్సాహపడొద్దు. దేశానికి, సమాజానికి మీ తోడ్పాటు, సహకారం కీలకం` ఇది రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేసిన అభిప్రాయం. హైద‌రాబాద్‌లోని మ‌ర్రిచెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో…అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ 92వ  ఫౌండేషన్ …

Read More »

మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకున్న ఇజ్రాయిల్ టెక్‌ నిపుణుడు

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని  కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ప్రవేశపెట్టిన సైబర్‌ సెక్యురిటీ పాలసీ అద్భుతంగా ఉందని ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్‌ సెక్యురిటీ నిపుణుడు రామ్‌ లెవీ ప్రశంసించారు. ఈ విష‌యంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేమ‌న్నారు. ఇటు సైబర్‌ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే…అటు పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఇందులో అంశాలున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలోఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యురిటీ కాన్ఫరెన్స్‌-2017  గురువారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat