తెలంగాణ రాష్ర్టానికే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఆవిష్కరణల కేంద్రం టీ మబ్ తన ఖ్యాతిని మరింత విస్తృతం చేసుకుంటోంది. ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో మనీష్‌సిసోడియా బృందం సమావేశం అయ్యింది. ఢిల్లీలో టీ-హబ్ తరహా ప్రాజెక్టు …
Read More »నిజామాబాద్‌లో పతంజలి యూనిట్…బాబా రాందేవ్‌తో ఎంపీ కవిత ఒప్పందం
తెలంగాణ వాసులకు మరో శుభవార్త. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు ప్రత్యేక సంతోషకరమైన వార్త. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్ వారి ఆహార శుద్ధి కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి లో నిర్మించనున్నారు. నేడు ప్రభుత్వ అధికారుల బృందంతో ఉత్తరఖండ్ లోని హరిద్వార్ వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత పతంజలి కేంద్ర కార్యాలయంలో బాబా రాందేవ్, ఆచార్య బాలక్రిష్ణ గార్లతో సమావేశమయ్యారు. అనంతరం ఎంఓయూ పై పతంజలి గ్రూప్ భాద్యూలతో …
Read More »జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న నాయకుడు కేసీఆర్.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మంథని టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు నర్సింగరావు దాదాపు ఇవాళ పదివేల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీహార్-జార్ఖండ్ విడిపోయినపుడు లాలూ పార్టీ …
Read More »నిండు సభలో సంపత్ పరువు తీసిన కడియం
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు …
Read More »ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు..మంత్రి ఈటల
ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి …
Read More »10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..
తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »టెక్నాలజీను వాడుకోవడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -ఢిల్లీ డిప్యూటీ సీఎం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది . టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు …
Read More »మంత్రి కేటీఆర్ సమాధానానికి బిత్తరపోయిన ప్రతిపక్షాలు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది . త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది …
Read More »అసెంబ్లీలో జానారెడ్డిని బుక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..
తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …
Read More »