Home / TELANGANA (page 1115)

TELANGANA

TRSలో చేరిన ఆ నేతకు అంత సీన్ లేదు -ఎమ్మెల్యే కోమటిరెడ్డి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గంలో గెలవకపోతే రాష్ట్రంలో ఇక తిరగలేనని కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ … వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు …

Read More »

పోలీస్‌ చరిత్రలోనే తొలిసారి… హైదరాబాద్‌లో భిక్షాటన నిషేధం

ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్‌ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్‌ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి హరీష్‌రావు ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుమారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతారెడ్డి, జీవన్‌రెడ్డి కలిసి 15 నిమిషాలు ప్రశ్నలు వేస్తే.. మినిస్టర్ సమాధానం చెప్పేందుకు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. మళ్లీ బయటకు వెళ్లి అధికార …

Read More »

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల..మంత్రి హరీష్

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల పరిపాలన అనుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ పునరుజ్జీవ పథకం పూర్తికి 18 నెలలు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. …

Read More »

గ్రీనరీతో కళకళాడనున్న హైదరాబాద్ మెట్రో రైల్వే కారిడార్…

హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో సేవలు ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో అద్భుతశైలిలో నిర్మాణం జరుపుకుంటున్న మెట్రో రైల్వే ప్రాజెక్టు పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే నగరంలోని మెట్రో ప్రాంతాల్లో మొక్కలు నాటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. పిల్లర్‌కు పిల్లర్‌కు మధ్య అలాగే రైల్వేస్టేషన్ల వద్ద గ్రీనరీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కాలుష్యరహిత చెట్లు, …

Read More »

సీఎం కేసీఆర్ నెంబర్ 1 ..మంత్రి హరీష్ నెంబర్ 2 ..

ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో …

Read More »

ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న  పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …

Read More »

తండ్రికి తగ్గ తనయ -సంచలన నిర్ణయం తీసుకున్న ఎంపీ కవిత ..

ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం …

Read More »

60 ఏళ్ల‌లో చేయ‌నిది 3 ఏళ్ల‌లో టీఆర్ఎస్‌ చేసింది..!

తెలంగాణ వ‌స్తే ఏం వ‌చ్చింద‌నే వారికి, కొంద‌రు నిత్య నిర‌స‌న‌కారుల‌కు మంత్రులు ఘాటు స‌మాధానం ఇచ్చారు. క‌ల్వ‌కుర్తి జిల్లాకు చెందిన ప‌లువురు నేత‌లు మంత్రులు కేటీఆర్‌, ల‌క్ష్మారెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుల స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ ఇటీవ‌లి పరిణామాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంచిగా ఉన్నవాళ్లు ఒకవైపు మిగతా వాళ్లంతా ఒకవైపు ఉన్నార‌ని వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పాలమూరు లిఫ్ట్ …

Read More »

బీసీల కోసం 2024 విజ‌న్‌తో కేసీఆర్ ఏం చేయ‌నున్నారంటే..

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్ర‌మంలో మ‌రో ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు. విజ‌న్ 2024 పేరుతో ఈ కార్యాచ‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్నకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇందులో భాగంగా  మంగ‌ళ‌వారం మాస‌బ్ ట్యాంక్‌లోని దామోద‌రం సంజీవ‌య్య సంక్షేమ భ‌వ‌న్‌లో జ‌రిగిన తెలంగాణ బీసీ విజ‌న్- 2024 మొద‌టి ద‌శాబ్ద డాక్యుమెంట్ రూప‌క‌ల్ప‌న కోసం బీసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat