Home / TELANGANA (page 1132)

TELANGANA

రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ బైరాగి…

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ బైరాగి అని, మరోసారి సీఎం కేసీఆర్‌పై నోరుజారితే సహించేదిలేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. వ్యక్తిగత ఎజెండాతో రాజకీయాలుచేసే రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేసినది నిజం కాదా? అని ప్రశ్నించారు. నిన్న సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో …

Read More »

మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రం  కలువడంతోనే తెలంగాణకు శని మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న సోమవారం తెలంగాణ భవన్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన  సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గూడూరు రాధ లక్ష్మణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీశైలం, అంబటి శేఖర్, అంజయ్య తదితరులు బీజేపీ, టీడీపీ నాయకులు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో ముందడుగు …!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతులు లభించాయి. కేంద్ర జలవనరుల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని హరీశ్ రావు …

Read More »

పట్టణాభివృద్ధి సంస్థ గా సిద్దిపేట….

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ గా  చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు..ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు… ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగింది అని మరింత అభివృద్ధి చేయాలని జిల్లా అయిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్నారు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావడంతో 22 గ్రామాలు సిద్దిపేట అబివృద్ది సంస్థ …

Read More »

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం

ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల సందర్భంగా ఆ సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలకు బోర్డు నెల రోజులలోపే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై తక్షణమే అమలు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఆమోదం పొందిన అంశాలు… …సింగరేణి ఉద్యోగుల …

Read More »

భట్టి విక్రమార్క పగటి కలలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా …

Read More »

రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్

రేవంత్ రెడ్డి పై ప్రముఖ  దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్  చేసారు . గత కొన్ని నిమిషాల క్రితం  తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి’. …

Read More »

3,897 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది . తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మొత్తం 3వేల 897 ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆదేశించింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 907 ఉన్నాయి. ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2వేల 990 ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలతో త్వరలోనే విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల …

Read More »

రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎర్రబెల్లి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ   వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోపాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పై విమర్శల పర్వం కురిపించారు.. ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలను మారాడని, ఆయన …

Read More »

కేసీఆర్ సీఎం అయినాక ఎంచుకున్న తొలి సబ్జెక్ట్ ఇదే ..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు హరితహారంపై శాసనసభలో చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “రాష్ట్రంలో అడువులు నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సభ సహకరించాలని కోరారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొనాలని సూచించారు. ప్రకృతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat