Home / TELANGANA (page 1155)

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ లోకి మాజీ క్రికెటర్ ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్లా అయిన సరే అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు .ఈ క్రమంలో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డు పడుతూ ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేస్తోన్నారు అని అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ . అయితే ఈ క్రమంలో తెలంగాణ …

Read More »

మా బాస్‌లు ఢిల్లీలో లేరు… మా బాస్‌లు మీరే..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమీర్‌పేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిగింది. అమీర్‌పేట కనకదుర్గ ఆలయం వద్ద రహదారి నిర్మాణం పనులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అమీర్‌పేటలో రూ. 25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు జరగనున్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3.28 కోట్లతో …

Read More »

రేవంత్ చేరతారు – ఉత్తమ్ హాట్ కామెంట్స్ ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ .తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని వార్తలు . అయితే ప్రస్తుతం వస్తోన్న రేవంత్ రెడ్డి పార్టీ మార్పు గురించి వార్తల గురించి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు .ఆయన రేవంత్ చేరిక గురించి …

Read More »

తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ తేదీలు ఖరారు ..?

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం . అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన …

Read More »

రేవంత్ పార్టీ మార్పు వార్తలపై లోకేష్ క్లారీటీ …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

ప్రపంచంలోనే నంబర్‌‌వన్‌ స్థానం…. శంషాబాద్ ఎయిర్‌పోర్టు

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2016లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించినందుకు (5-15 మిలియన్ల కేటగిరీ) ప్రపంచంలోనే నంబర్‌‌వన్‌ స్థానం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ గుర్తింపు లభించినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) సంస్థ బుధవారం (అక్టోబర్ 18) తెలిపింది. మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో జరిగిన సదస్సులో ఈ అవార్డును ఏసీఐ డైరెక్టర్‌ అంగేలా …

Read More »

రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నిన్న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తిరిగివచ్చారు . అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనవైపు …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు..

తెలంగాణ  రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని తాను ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా తెలిపారు.

Read More »

రేవంత్ పార్టీ మారడం ఖాయం -క్లారీటీచ్చిన టీటీడీపీ సీనియర్ నేత ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి నవంబర్ నెల లేదా డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి ,త్వరలో పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తనపై వస్తోన్న వార్తలను కూడా రేవంత్ రెడ్డి ఖండించకపోగా ఈ రోజు ఏర్పాటు చేసిన …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం కడియం నిప్పులు..

వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఈ నెల్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే ఉద్దేశ్యంతో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. సమావేశంలో పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat