Home / TELANGANA (page 344)

TELANGANA

సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ విజేత వరంగల్‌

ప్రజలను సైక్లింగ్‌ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ చాలెంజ్‌’లో వరంగల్‌ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్‌ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్‌ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్‌’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై …

Read More »

దళితబంధు పథకం భేష్‌ -సీపీఎం నేత తమ్మినేని ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ జీఎస్టీ పేరిట పేద ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపుతుందని విమర్శించారు. గతంలో కంటే ఈ రెండు మూడు నెలల కాలంలోనే పెట్రోల్‌, …

Read More »

ఆపద్భాందవుడు ‘ కేసీఆర్’

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్భాందవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్ధిక భరోసా కలుగుతున్నదని అన్నారు. బాధితులు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన శ్రీనివాస్ కు రూ.48వేలు, ఈదులగూడెం కు చెందిన గంగమ్మ కు రూ.60వేలు, అశోకనగర్ కాలనీకి చెందిన శబరీనాథ్ కు రూ. 34వేలు …

Read More »

ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో …

Read More »

మంత్రి కేటీఆర్ ను కల్సిన వరంగల్ నేతలు

కాకతీయుల అద్భుత శిల్ప కళా ఖండం శ్రీ రామలింగేశ్వర ( రామప్ప) ఆలయానికిఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చే గుర్తింపు పొందిన శుభ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి,ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా వారి వెంట తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ …

Read More »

చిరు బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. …

Read More »

ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం: మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్‌ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని, తాము ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి లబ్దిదారులకు రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, …

Read More »

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదు – మంత్రి జగదీష్

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మునుగోడు మండల కేంద్రంలో రేషన్‌ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్.. అద్భుతమైన …

Read More »

శ్రీశైలం నుంచి నీటి విడుదల … 2007 తర్వాత ఇదే మొదటిసారి …

శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత జులైలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ …

Read More »

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

పెరిగిన పీఆర్సీ జూన్‌ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగా బిల్లులు సమర్పించిన ఆయాశాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్‌ నెల బకాయిలను ట్రెజరీ అధికారులు జమచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగులందరికీ జూన్‌ నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల జూన్‌ నెలలో పెరిగిన వేతనాలు జమకాలేదు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయాశాఖలకు చెందిన అధికారులు ఉద్యోగుల బిల్లులుచేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat