తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్ విషయంలో పలు వర్గాల నుండి వ్యక్తమవుతున్న సందేహాలు,అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపడతారు. అందులో భాగంగా …
Read More »ఆడబిడ్డలు మురిసేలా బతుకమ్మ చీరెలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్ళుగా బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రానున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల తయారిని ఈసారి రెండు నెలలకు ముందే ప్రారంభించింది. అయితే గతంలో బతుకమ్మ పండుగకు ఐదు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చిన కానీ పంపిణీకి ఆలస్యమవుతుందటంతో ఈఏడాది …
Read More »వృద్ధ వికలాంగుడిపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్
వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడి చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ గా పరిచయడం చేసుకున్న అతడు, గతంలో డ్రైవర్ …
Read More »మార్చ్ 1న ఖమ్మం జిల్లాకు మంత్రి కేటీఆర్..!
పట్టణ ప్రగతి లో ప్రభుత్వం నేరుగా ఇస్తున్న నిధుల ద్వారా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఖమ్మం నగరంలోని డివిజన్లలో కలియ తిరుగుతూ మొక్కలు నాటి, విద్యుత్ పలు సమస్యలపై మంత్రి ఆరా తీశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి …
Read More »“అభయహస్తం” పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..!
“అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అభయ హస్తం పథకంలో పెన్షన్లు రాని అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు అందచేయాలని అధికారులని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన …
Read More »రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీ 13వ వార్డులో పాదయాత్రలో భాగంగా …
Read More »భూపాలపల్లి కలెక్టర్ కు జేజేలు
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి మహమద్ చేసిన పనికి అంతా జేజేలు పలుకుతున్నారు. ఫించన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధురాలికి అండగా నిలవడంతో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని గుర్రంపేట గ్రామానికి చెందిన అజ్మీరా మంగమ్మ(70)ఫించన్ కోసం నిన్న బుధవారం కలెక్టర్ …
Read More »జీఎస్టీ రాబడిలో తెలంగాణ టాప్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …
Read More »లంచం అడిగితే సహించం-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పట్టణ ప్రగతి కార్యక్రమం …
Read More »